Monday, September 16, 2024

మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితమే – ఎస్సీల వర్గీకరణ

Must Read

అక్ష‌ర‌శ‌క్తి కొత్త‌గూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఎంఆర్ పీఎస్, ఎంఎస్ పీ మరియు అనుబంధ బేడ బుడగ జంగాల సంఘాల కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ తరువాత మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిజిల్లా అధికార ప్రతినిధి మీడిత పెల్లి యాకయ్య మాదిగ మాట్లాడుతూ భారత దేశ ధర్మాసమైన సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అంటూ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని ఒక చరిత్ర ఆత్మకమైన తీర్పును ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణ మాది 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగా నీ న్యాయమైన డిమాండ్ సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లాఉప అధ్యక్షులు తీగల ప్రేమ్ సాగర్ మాదిగ, జిల్లానాయకుడు బాల్య శంకర్ మాదిగ, మైసు సమ్మయ్యమాదిగ, గుగ్గిళ్ల వెంకన్న మాదిగ, బొజ్జ జంపయ్య, మచ్చ సూరయ్య, రూపిక నర్సయ్య, చింతఅనిల్, తాళ్ళ పెల్లి ప్రభాకర్ మాదిగ, కొట్టే శ్రీనివాస్ మాదిగ, కేదాస్ ప్రసాద్ మాదిగ, గాదరి ఉపేందర్, గాదరి రాంబాబు, కత్తి శంకర్, మాదిగమిడితపల్లి రవి మాదిగ, మిడతపల్లి మహేష్ మాదిగ, గూడెల్లి రవి మాదిగ, ఎర్ర రామచంద్ర మాదిగ, మిడతపల్లి విక్రం మాదిగ, తీగల ప్రిన్స్ మాదిగ, జల్లి అజయ్ మాదిగ, కొమ్ము వినయ్, కొమ్ము అజయ్, ల్యాదళ్ల ఆకాష్ , మండల అధ్యక్షుడు దార చిరంజీవిమాదిగ, బేడ బుడగ జంగాల నాయకులు పస్తం బిక్షపతి, అబ్బాస్, పస్తం ఎల్లయ్య, మోతే నగేష్, రాధాకృష్ణ, వాన రాసి రమేష్, పస్తం బోల్ సాబ్, నిలుగొండ శంకర్, పస్తాం సాంబయ్య, ఎంఎస్పి మహిళా జిల్లా నాయకురాలు తీగల సృజన, ఎంఎంఎస్ మహిళ నాయకురాలు మిడతపెళ్లి నాగలక్ష్మి, మైదం ప్రభ, గుగ్గిళ్ళ పుష్ప, జల్లి మంగ, కొమ్ము రేణుక, చుంచు ఉపేంద్ర, మిడతపల్లి రజిత, కొమ్ము సౌజన్య, మిడత వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img