Tuesday, September 10, 2024

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన‌ పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత

Must Read

అక్షర శక్తి పరకాల: ఈరోజు స్థానిక పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని, కౌన్సిలర్స్ ఎకు రాజు,సంపత్ ,రమేష్ ,కాంగ్రెస్ నాయకులుబొచ్చు అనంత్ చెరుపెల్లి మొగిలి, బొచ్చు మోహన్, ఎకు సారయ్య, గోవింద రవీందర్, లక్కం వసంత,పసుల విజయ,కోమల బొచ్చు జెమిని, గొట్టే రమేష్, గోవింద సురేష్, ఏకు రవికుమార్, మడికొండ చెంగల్ రావు, ఒంటేరు రవికుమార్, బొచ్చు జితేందర్, బొబ్బిలి, సుధాకర్, మడికొండ సంపత్, దుప్పటి రాజేష్, గోవింద శ్రీనివాస్, ఒంటేరు సుమన్ ప్రసాద్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img