Saturday, September 7, 2024

mahabubabad latest news

మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: ఈరోజు నెల్లికుదుర్ మండల కేంద్రంలోని రావిరాల గ్రామంలో విస్తృతంగా వరద బాధితులను పరామర్శిస్తూ పర్యటించిన మంత్రివర్యుల దనసరి సీతక్క. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆస్తినష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్యాయం చేసి సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా...

పోలీసుల‌ రెస్క్యూ ఆపరేషన్..

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తండాలు నీటిలో మునిగి సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ పోలీస్‌లు వారికి అండగా నిలిచారు.. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ బిక్కు బిక్కు మంటున్న తండా వాసులకు మేమున్నమని దైర్యం నీ ఇవ్వడం తో పాటు స్వయంగా వారిని అక్కున...

అధ్యాపక ఖాళీలను తక్షణమే భ‌ర్తీ చేయాలి

అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలల కళాశాలలోని ఉపాధ్యాయ మరియు అధ్యాపక ఖాళీలను తక్షణమే నియమించాలని కోరుతూ శనివారం సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్...

రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన‌- జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్.

అక్ష‌ర‌శ‌క్తి మ‌హ‌బూబాబాద్: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు ఆహ్లాద్దకరంగా ఉంచుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పోలీస్ సబ్సిడరీ కాంటీన్ ను సందర్శించారు. పోలీస్ సబ్సిడరీ...

చాంద్‌బీకి రూ.8లక్షల రివార్డ్ చెక్కు అంద‌జేత

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : సీపీఐ మావోయిస్టు పార్టీలో ప‌నిచేసి, గ‌త మార్చిలో జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన షేక్ ఇమాంబీ(చాంద్‌బీ) అలియాస్ జ్యోతక్క( మనుబోతలగడ్డ - బుధరావుపేట)కు ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ రూ.8 లక్షల రివార్డ్ చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్బంగా...

తాళ్లపూసపల్లి అభివృద్ధికి కృషి చేశా..

అక్షరశక్తి, మహబూబాబాద్: సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆయా గ్రామాలలో పాలకమండలికి అభినందన సభలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలకు పదవీ విరమణ సభను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా పాలన చేసిన రావుల విజితారెడ్డి మాట్లాడుతూ...

6 గ్యారంటీల అమలుకై దశలవారి ఆందోళనలు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న‌ డిమాండ్ తో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ దశల వారి ఆందోళనకు పిలుపునిచ్చిందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాప్రంథా మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో...

మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితమే – ఎస్సీల వర్గీకరణ

అక్ష‌ర‌శ‌క్తి కొత్త‌గూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఎంఆర్ పీఎస్, ఎంఎస్ పీ మరియు అనుబంధ బేడ బుడగ జంగాల సంఘాల కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ తరువాత మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా...

చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యాజమాన్యం పై కేసులు – జిల్లా ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి మ‌హ‌బూబాబాద్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ శాఖల సహకారంతో ప్రతి ఏటా రెండుసార్లు జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ మరియు జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి అనేక మంది బాలకార్మికులకు విముక్తి కల్పించడం జరుగుతుంది అన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం అపరేషన్...

అంధుని జీవితానికి పోలీసుల ఆసరా – ఇళ్ళు కట్టించిన ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి మహబూబాబాద్: జిల్లా నర్సింహులుపేట మండలం పెద్దనాగారంలో మందుల నాగన్న అనే అంధుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. కంజర కొడుతూ.., పాటలు పాడుతూ యాచకవృత్తితో నాగన్న జీవించేవారు. కంటిచూపు లేకపోవడంతో తల్లిదండ్రుల తోడుగా యాచిస్తూ జీవించేవాడు. పెద్దనాగారంలో నిలువనీడ కూడా లేకపోవడంతో ఓ..ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఎండకుఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img