Saturday, September 7, 2024

parakala constituency

ఎంఈఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

అక్షరశక్తి, పరకాల: ఎంఈఓ ఆఫీస్ ముందు ప‌ర‌కాల ఎస్ఎఫ్ఐ క‌మిటి ఆధ్వర్యంలో ధ‌ర్నా చేసిన నాయ‌కులు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలో స్థానిక ఎంఈఓ 4 మండలాలకు ఇన్చార్జి ఉండడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఏ మండలానికి...

ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరం – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని పరకాల పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత...

నడికూడా లో సొంతభవనంతోనే పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి

అక్షర శక్తి పరకాల: భారతీయ జనతా పార్టీ నడికూడా మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మండలంలోని సమస్యలపై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి మరియు పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ...

పరకాలలో “స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ చైర్మన్

అక్షర శక్తి పరకాల: పరకాలలో ఏర్పాటు "స్వచ్ఛదనం-పచ్చదనం, ర్య‌లీ కార్యక్రమాంలో పాల్గొన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ప్రాంతాన్ని పకృతి వనం చేసే ప్రయత్నమే "స్వేచ్ఛదనం-పచ్చదనం"కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు ఐదు రోజుల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో...

ప్ర‌జాసంక్షేమ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ధ్యేయం-ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి

అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పరకాల టౌన్, పరకాల, నడికూడ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు 19లక్షల 57వేల 900రూపాయల విలువగల సీఎం రిలీఫ్...

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన‌ పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత

అక్షర శక్తి పరకాల: ఈరోజు స్థానిక పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ లు...

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: నియోజకవర్గం లోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన నడి కూడా పరకాల రూరల్ మరియు టౌన్ లోని వివిధ గ్రామాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు 18 లక్షల 62వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు మరియు...

ప‌ర‌కాల బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం!

కాంగ్రెస్‌లోకి జెడ్పీటీసీ, ఇద్ద‌రు ఎంపీపీలు, ఇద్ద‌రు ఎంపీటీసీలు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక చ‌క్రం తిప్పుతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి బిగ్‌షాక్‌లో చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట ప‌ర‌కాల‌ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి...

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

పార్టీ అభ్య‌ర్థికి 50వేల మెజార్టీ అందిస్తాం.. మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సు పాల్గొన్న విజ‌య్‌చంద‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్‌, సంతోష్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ‌ : పరకాల నియోజకవర్గం ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సును ఊకళ్ళు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉద‌యం బీజేపీ గీసుకొండ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img