Thursday, September 19, 2024

brs

గండ్ర‌కు చెక్ త‌ప్ప‌దా..?

భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డిపై అధిష్టానం న‌జ‌ర్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌ని ప్ర‌చారం ! భూదందాలు, సెటిల్‌మెంట్లు, వ్య‌క్తిగ‌త వైఖ‌రే కార‌ణం..? ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి బ‌రిలోకి దిగుతార‌ని వార్త‌లు ఉద్య‌మ‌కారుడు, బీసీ నేత‌గా చారికి గుర్తింపు సీఎం కేసీఆర్ స‌న్నిహితుడిగా ప్రాధాన్యత‌ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న భూపాల‌ప‌ల్లి రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారుతున్న ప‌రిణామాలు భూపాల‌పల్లిలో...

ఇన్ని రోజులు ఎటు పోయినవ్‌..? ఇప్పుడు ఎందుకొచ్చిన‌వ్‌..?

ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌కు నిర‌స‌న సెగ‌ కుర‌వి మండ‌లంలో ఘ‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌పై తిరుగుబాటు మొద‌లైంది. నియోజ క‌ర్గ పర్య‌ట‌న‌లో ఇటీవ‌ల వ‌రుస‌గా ఆయ‌న‌కు చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. నిన్న కురవి మండ లంలోని కందికొండ, సూదనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ప‌ర్య‌టించారు. ఈక్ర‌మంలో సూద‌న‌ప‌ల్లి గ్రామంలో ప్ర‌సంగించి స్జేజీ...

జోహార్ సాయిచంద్‌

ల‌క్ష‌లాది మంది స‌భికుల్ని ఆక‌ట్టుకున్న గానం మూగ‌వోయింది. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన సాయిచంద్ అకాల మ‌ర‌ణంతో తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. నిన్న సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన సాయిచంద్... కారుకొండ ఫామ్ హౌస్‌లో గుండెపోటుకు గు రవ‌డంతో కేర్ ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే తుది...

మార్పు త‌ప్ప‌దా..!

వ‌ర్ధ‌న్న‌పేట బీఆర్ఎస్‌లో కీల‌క ప‌రిణామాలు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరికి టికెట్ డౌటే? గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ర‌మేష్‌పై ఆరోప‌ణ‌లు కొంద‌రు నేత‌ల‌ను జ‌నంలో ప‌ల‌చ‌న చేసేందుకు య‌త్నం తీవ్ర అసంతృప్తిలో అనుచ‌రులు పార్టీ అగ్ర‌నేత‌ల‌కు కీల‌క నాయ‌కుల ఫిర్యాదు రంగంలోకి తెలంగాణ ఉద్య‌మకారులు అధిష్ఠానం ప్ర‌త్యేక దృష్టి నియోజ‌క‌వ‌ర్గ...

రాళ్ల‌కు త‌ల‌వంచిన తూటాలు

మానుకోట ఘ‌ట‌న‌కు నేటితో 13 ఏళ్లు ఆ రాయి.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలురాయి. ప్ర‌జ‌ల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాల్.. అధికార అ హంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లు గ‌ట్టిగా సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి...

బ్రేకింగ్‌న్యూస్‌… బీఆర్ఎస్‌కు షాక్… గులాబీ పార్టీకి జెడ్పీటీసీ రాజీనామా..

మానుకోట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ త‌గిలింది. గార్ల మండ‌ల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవ‌ల సస్పెన్ష‌న్‌కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవ‌ల గార్ల మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మ్మేళ‌నానికి జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే...

తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ ఎవ‌రో తెలుసా…? గూగుల్ స‌మాధానం ఇదే…!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది. అధికార‌, ప్ర‌తి ప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. పొలిటిక‌ల్ రేసులో ముందుండేందుకు ఎవ‌రికి వారు మాట‌ల‌ను డైన‌మైట్ల‌లా ప్ర‌యోగిస్తున్నారు. మ‌రి ఈ పోటీలో ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారు...? రాష్ట్రంలో ద‌మ్మున్న నాయ‌కుడు ఎవ‌రై ఉంటార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు...? అనే ప్ర‌శ్న‌లు...

విధుల్లో ఉన్న పోలీసుల‌పై చేయిచేసుకున్న వైఎస్ ష‌ర్మిల‌

హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్ వ‌ద్ద హైటెన్ష‌న్‌ బ‌ల‌వంతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారులో బయటకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో...

బ్రేకింగ్ న్యూస్‌… రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య అరెస్టు

అక్షరశక్తి, హన్మకొండ క్రైం : పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్యను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు భూమయ్యను అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమ‌య్య‌ను పోలీసులు అదుపులోకి...

కౌశిక్‌రెడ్డికి కేసీఆర్ కీలక బాధ్యతలు.. ఆ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా.. ?

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో గెలిచి... ఈట‌ల రాజేంద‌ర్‌కు చెక్ పెట్టాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టూరిజంశాఖ బాధ్యతలు అప్పగించి.. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img