Thursday, September 19, 2024

latest news

ఎమ్మెల్యే అరూరికి బిగ్ షాక్‌

రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన 14వ‌ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తూర్పటి సులోచన, హన్మకొండ మాజీ జెడ్పీటీసీ సారయ్య.. హ‌స్తంగూటికి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదెల రవితేజ .. అక్ష‌ర‌శ‌క్తి, హ‌స‌న్‌ప‌ర్తి: వర్దన్నపేట ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ అభ్య‌ర్థి అరూరి ర‌మేశ్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 14వ‌ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తూర్పటి...

ఎమ్మెల్యే గండ్ర‌కు అడుగ‌డుగునా అడ్డ‌గింత‌లే..

నియోజకవర్గవ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి.. మాకోసం ఏంచేశాంటూ సూటిగా ప్రశ్నలు కనీసం మౌలిక సదుపాయాలైన కల్పించావా అంటూ ఆగ్రహావేశాలు మొన్న చిట్యాల, టేకుమట్ల, నేడు గణపురం మండలాల్లో నిరసన సెగలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే ప్రచారం అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: గ‌త ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే మాకోసం ఐదేళ్లలో ఏం చేశావ్‌..? మా...

టీపీసీసీ అధికార ప్ర‌తినిధిగా గాద‌ర్ల అశోక్

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : మాజీ మావోయిస్టు నేతకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీ పీసీసీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా టేకుమ‌ట్ల మండ‌లం వెల‌శాల గ్రామానికి చెందిన గాద‌ర్ల అశోక్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మూడు...

రావెళ్ల రామారావుకు క‌లెక్ట‌ర్ స‌న్మానం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న పాట‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రుస్తున్న పోలీస్ క‌ళాకారుడు, కాజీపేట ట్రాఫిక్ ఎస్సై రావెళ్ల రామారావును హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ సిక్తా పట్నాయక్ స‌న్మానించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై పాట ద్వారా అవగాహన కల్పించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌరం ప్రవీణ్ కుమార్...

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం అక్షరశక్తి, పరకాల టౌన్: పరకాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వ‌దించి ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా... బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మాయ మాట‌లు న‌మ్మి మ‌రోసారి మోస‌పోవ‌ద్దు.. అని పరకాల నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే...

బీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి భారీగా చేరిక‌లు

కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్ట‌ర్ కాళీ ప్రసాద్ ప‌ర‌కాల‌లో కాషాయ జెండా ఎగుర‌వేస్తామంటూ ధీమా అక్షరశక్తి, పరకాల టౌన్ : పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం నడికూడ మండలం నార్లాపూర్, పులిగిల్ల, దామెర మండలం కోగిలవాయి,...

పరకాలలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌..

బీఆర్ఎస్‌లో చేరిన 15వ డివిజ‌న్ అధ్య‌క్షుడు ఎలగొండ ప్రవీణ్ మ‌రో 200 మందికిపైగా యువకులు, మహిళలు కూడా.. కండువాలు క‌ప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల‌: ప‌ర‌కాల‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలగొండ...

ప‌ర‌కాల‌లో ప్ర‌లోభాల ప‌ర్వం ?

ఓట‌ర్ల‌కు పంచేందుకు కుట్టుమిష‌న్లు.. వ‌రికోల్‌లోని ఓ భ‌వ‌నంలో డంపింగ్ బ‌య‌టికొచ్చిన ఫోటోలు.. అధికార పార్టీవేన‌ని జోరుగా ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేసింది. పోలింగ్ తేదీ నాటికి ఓట‌ర్ల‌కు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప‌ర‌కాల‌ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌డికూడ మండ‌లం వ‌రికోల్ గ్రామంలోని ఓ...

కాంగ్రెస్‌లో చేరిన చ‌ల్లా లింగారెడ్డి

కండువా క‌ప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్రతినిధులు కూడా హ‌స్తంగూటికి.. మానుకోటలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: గూడూరు మండ‌లానికి చెందిన బీఆర్ఎస్ కీల‌క‌నేత‌, పీఏసీఎస్ చైర్మ‌న్ చల్లా లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో హ‌స్తంగూటికి చేరారు. రేవంత్ కాంగ్రెస్ కండువా క‌ప్పి...

స‌త్తెన్న‌ను గెలిపించండి

తెలంగాణ‌లో వచ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే.. మీరు ఎమ్మెల్యేగా ఆశీర్వ‌దిస్తే గండ్ర మంత్రి కావొచ్చు.. మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే గౌడ శాయంపేట మండలంలో ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణ రావును ఈ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కర్ణాటక రాష్ట్రం మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img