Friday, September 20, 2024

latest news

త‌గ్గేదే లే!

కేసులు కొత్త‌కాదు.. బెదిరింపుల‌కు భయపడ‌ను.. ఓటమి భయంతోనే వినయ్‌భాస్కర్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిండు నాయిని రాజేందర్‌రెడ్డి వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ ఉన్న‌రు మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్ష‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డం అన్యాయం అని, అయినా నాకు కేసులు...

వ‌రంగ‌ల్‌లో ఎన్ఐఏ సోదాలు.. న‌గ‌రంలో క‌ల‌క‌లం

తెలంగాణ‌, ఏపీలోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌర హ‌క్కుల సంఘం నేత‌లు, అమ‌రుల బంధు మిత్రుల సంఘంతోపాటు చైత‌న్య మ‌హిళా సంఘం నాయ కుల ఇండ్ల‌లో సోమ‌వారం ఉద‌యం నుంచే త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ, సంఘాల‌తో సంబంధాలు క‌లిగి ఉన్నార‌నే అభియోగంతో ఈ...

స్కంద రివ్యూ… లాజిక్‌లు వ‌ద్దు… మాస్ ఆడియ‌న్స్‌కు జాత‌రే..

టైటిల్‌: స్కంద‌ బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్‌ నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల‌, స‌యి మంజ్రేక‌ర్‌, శ్రీకాంత్‌, గౌత‌మి, ఇంద్ర‌జ త‌దిత‌రులు యాక్ష‌న్‌: స్ట‌న్‌శివ‌ ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు సినిమాటోగ్ర‌ఫీ: సంతోష్ డిటేక్‌ మ్యూజిక్‌: థ‌మ‌న్‌. ఎస్‌ నిర్మాత‌: చిట్టూరి శ్రీనివాస్‌ దర్శకుడు: బోయ‌పాటి శ్రీను రిలీజ్ డేట్‌: 28 సెప్టెంబ‌ర్‌, 2023 సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 167 నిమిషాలు స్కంద‌ ప‌రిచ‌యం: రామ్ పోతినేని – బోయ‌పాటి...

హైఅల‌ర్ట్‌.. ములుగు జిల్లాలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్

త‌ప్పించుకున్న మావోయిస్టు అగ్ర‌నేత‌లు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సోదాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: తెలంగాణ-ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దు ములుగు జిల్లాలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 30 నుండి 40 మంది సమావేశమయ్యారనే ప‌క్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు....

కేఎల్ఎన్ గజాన‌న మండలి ఆధ్వ‌ర్యంలో ల‌డ్డూ వేలం..

లక్షా నూట పదహారు రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్న వోరుగంటి వీరారెడ్డి- పద్మావతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: కేఎల్ఎన్ గజాన‌న మండలి ఆధ్వ‌ర్యంలో గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు క‌న్నుల‌పండువ‌గా కొన‌సాగాయి. చివ‌రి రోజు బుధ‌వారం నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా నిర్వాహ‌కులు లడ్డూ వేలం నిర్వ‌హించ‌గా, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ అధ్య‌క్షులు వోరుగంటి వీరారెడ్డి- పద్మావతి దంపతులు లక్షా నూట పదహారు...

అప్పుల బాధతో యువ‌రైతు ఆత్మ‌హ‌త్య‌

అక్షరశక్తి, భీమదేవరపల్లి: అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి యువకుడు ఆత్మహత్య చే సుకున్న ఘటన భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొప్పుర్ గ్రామానికి చెందిన దాట్ల మొగిలి చిన్న కుమారుడు దాట్ల ప్రవీణ్ (38) తనకున్న 20 గుంటల భూమితోపాటు మ‌రో 1....

రేప‌టి నుంచి భద్రకాళి చెరువులో బోటింగ్..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 28న హ‌న్మ‌కొండ భ‌ద్రకాళీ బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ తెలిపారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి చెరువులో బోటు షికారు ప్రారంభం కానున్నది. 30 మంది సామర్థ్యంగా బోటు ను గురువారం ఉదయం 9 గంటలకు...

బైబై గ‌ణేశా!

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాల‌యంలో ఘ‌నంగా గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం హ‌న్మ‌కొండ‌లోని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ కార్యాల‌యంలో గణ‌ప‌తి న‌వ‌రాత్రి ఉ త్స‌వాలు క‌న్నులపండువ‌గా ముగిశాయి. సెప్టెంబర్18 నుండి ప్రారంభమై 9 రోజులపాటు అంగరంగ వై భవంగా నవరాత్రులు గ‌ణ‌ప‌తికి విశేష పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 27 త్రయోదశి బుధవారం వినాయక...

సీపీ రంగ‌నాథ్ జోష్‌.. గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నంలో స్టెప్పులేసిన పోలీస్ క‌మిష‌న‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: విధి నిర్వ‌హ‌ణ‌లో నిత్యం బిజీగా ఉండే వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం ఉత్సాహంగా స్టెప్పులేశారు. గణేష్ నిమజ్జ‌నం పురస్కరించుకొని తన క్యాంప్ కార్యాలయంలో పోలీసుల‌తో క‌లిసి స‌ర‌దాగా డాన్స్ చేశారు. నవరాత్రులు పూజ‌లందుకొని నిమజ్జ‌నానికి తన ఇంటి నుండి గణేష్ ప్రతిమను శోభయాత్రగా తరలిస్తున్న వేళ సీపీ...

నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో డీజే సౌండ్ సిస్టం నిషేధం

ముల్కనూర్ ఎస్సై సాయిబాబు అక్షరశక్తి, భీమదేవరపల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివ‌రి రోజు ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిమజ్జ‌నోత్స‌వాన్ని నిర్వహించుకోవాలని ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలియజేసారు. నిమ‌జ్జ‌నంలో డీజే సౌండ్ సిస్టం నిషేధించామ‌ని, ఎవ‌రైనా వినియోగించినట్ల‌యితే వారిపై కేసు నమోదు చేసి డీజే సౌండ్ సి స్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు....

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img