ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
అక్షరశక్తి, భూపాలపల్లి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చారు. ఎంక్వస్ బృదం నిర్వహించిన ఆసుపత్రుల పరిశీలనలో భాగంగా రాష్ట్రస్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల...
భారీ ధరకు ‘ఆచార్య’ థియేట్రికల్ హక్కులు ?
మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’... ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్ అవుతోంది. చిరు, చరణ్‌లు ఒకే సారి వెండి తెరపై కనిపించనుండటంతో ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ...
‘ఆచార్య’లో కాజల్ పాత్రపై డైరెక్టర్ కొరటాల క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ధర్మస్థలి అనే ప్రాంతంలో అమ్మవారి దేవాలయం చుట్టూ తిరిగే కథాంశంతో డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్‌ను, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డేను...
నేడో, రేపో ప్రకటన
పారదర్శకంగా పరీక్ష విధానం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పరీక్ష
భారీగా అభ్యర్థులు పోటీ ఉండే అవకాశం ?
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం...
టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదా..?
నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సడన్‌గా ప్రగతి భవన్లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు పీకే వ్యూహమేంటి..? ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? లేదా టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేస్తారా..? అన్నది...
ప్రధాని నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన వేళ అపశృతి చోటుచేసుకుంది. స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని మోడీ తొలిసారి పర్యటిస్తున్నారు . ఆదివారం ప్రధాని మోదీ రాక సందర్భంగా జమ్మూకాశ్మీర్ లో భారీ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ప్రధాని రాకకు ముందు, ఆయన నిర్వహించబోయే సభకు 12...
నిలకడగా అనూష ఆరోగ్య పరిస్థితి
అక్షరశక్తి, హన్మకొండ : యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది మహ్మద్ అజహర్‌ను శనివారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. హన్మకొండలో శుక్రవారం ఇంట్లో ఉన్న విద్యార్థిని అనూషపై అజహర్ కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనూష ప్రస్తుతం...
మళ్లీ విస్తరిస్తున్న మహమ్మారి
కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు..
కరోనా వైరస్ చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో కేసులు స్వల్ప స్థాయిలో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ...
ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి
హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేశాడు. హనుమకొండ సుబేదారి...
ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండలో మరోమారు ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంతకాలంగా యువకుడు ప్రేమ పేరుతో...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...