Monday, September 16, 2024

Must Read

హ‌న్మ‌కొండ‌లో ప్ర‌మోన్మోది ఘాతుకం

ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువ‌కుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండలో మ‌రోమారు ప్ర‌మోన్మాది ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. త‌న‌ను ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువ‌కుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంత‌కాలంగా యువ‌కుడు ప్రేమ...

ట్రాక్ట‌ర్‌తో గుద్ది… గొడ్డ‌ళ్ల‌తో నరికి..!

టీఆర్ఎస్‌ కౌన్సిల‌ర్ దారుణ హ‌త్య‌ మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్ బానోత్ ర‌వినాయ‌క్ గురువారం ఉద‌యం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం ప్ర‌కారం... ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద బైక్‌పై వెళ్తున్న...

టీఆర్ఎస్‌ కౌన్సిల‌ర్ దారుణ హ‌త్య‌

గొడ్డ‌ళ్ల‌తో న‌రికి చంపిన దుండ‌గులు మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్ బానోత్ ర‌వినాయ‌క్ గురువారం ఉద‌యం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద దుండ‌గులు గొడ్డ‌ళ్ల‌తో అతి కిరాత‌కంగా న‌రికిచంపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన...

మే 6న వరంగల్‌కు రాహుల్ గాంధీ..

7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీ రాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీలు ఖ‌రారు తెలంగాణ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న వరంగర్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ సభలో ఆయ‌న పాల్గొననున్నారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల...

త‌గ్గేదే లే..!

మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌ లఖీంపూర్ ఖేరీని సందర్శించ‌నున్న ముఖ్య‌మంత్రి బాధిత రైతు కుటుంబాలకు పరామ‌ర్శ‌ త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌ కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయ‌న తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి ప‌ది రోజులపాటు...

అంబేద్క‌ర్‌తో మోడీకి పోలికా..?

  ఇళ‌యరాజా ఇజ్జ‌త్ తీస్తున్న నెటిజ‌న్లు, ద‌ళిత సంఘాలు, ప‌లు పార్టీలు మ‌రో వివాదంలో దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు భార‌త‌దేశ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. దశాబ్దాలపాటు దేశాన్ని ఉర్రూతలూగించే సంగీతాన్ని అందించిన ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులోనూ యువ సంగీతకారులతో కలిసి పనిచేస్తూ సత్తా చాటుకుంటున్నారు. తాను...

ఆప‌రేట‌ర్ పోస్టుల మాయ!

  ఎన్పీడీసీఎల్‌లో రిటైర్డ్ ఉద్యోగుల స‌ర్టిఫికెట్ల‌తో దందా అమ్మ‌కానికి స‌బ్‌స్టేష‌న్ల‌లో ఆప‌రేట‌ర్ పోస్టులు స‌ర్టిఫికెట్ ఇచ్చినందుకు రూ.75వేల నుంచి ల‌క్ష‌కుపైగా వ‌సూలు సెస్ సిరిసిల్ల నుంచి జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ డివిజ‌న్ల‌కు..? ద‌ళారులుగా యూనియ‌న్ నాయ‌కులు, అధికారులు? మోస‌పోతున్న అమాయ‌క నిరుద్యోగులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : స‌ర్టిఫికెట్ ఒక‌రిది.. ప‌నిచేసేది మాత్రం మ‌రొక‌రు.. ఇదేలా సాధ్య‌మ‌ని అనుకుంటున్నారా..?...

కేజీఎఫ్‌-2 ఎడిటర్ ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ 2’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ ఏప్రిల్‌14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన...

హ్యాట్రిక్‌పై గురి!

మూడోసారి విజ‌యం కోసం ఎమ్మెల్యే అరూరి క‌స‌రత్తు గ‌త మెజార్టీ దాటేలా వ్యూహాత్మ‌క అడుగులు క‌లిసిరానున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు టీఆర్ఎస్‌కు ఎదురులేదంటున్న గులాబీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట‌: అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల‌ బ‌లాబ‌లాలు, ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్‌,...

పోలీస్ కావ‌డానికి నాన్నే స్ఫూర్తి!

ఆడ‌మ‌గ అన్న తేడాతో మ‌మ్మ‌ల్ని పెంచ‌లేదు.. ఆశయం కోసం 9 నెలల పాపకు దూరంగా ఉన్నా అమ్మానాన్న‌, భ‌ర్త, కుటుంబ స‌భ్యులు ఎంతో ప్రోత్స‌హించారు మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం సాధించ‌గ‌లిగాను యువ‌త ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్లాలి నెక్కొండ ఎస్సై సీమ ఫ‌ర్హీన్‌ అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ అక్షర శక్తి,నెక్కొండ: నేను పోలీస్ వృత్తిలోకి...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img