Saturday, September 7, 2024

Tollywood

గీతా ఆర్ట్స్‌ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ ఆందోళ‌న‌కు దిగింది. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెంబర్ ​45లో గ‌ల గీతా ఆర్ట్స్ ఎదుట అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించారు. మహిళా పోలీసులు దుస్తులు వేయించి...

ప్రకాష్ రాజ్‌కి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. ఓరుగ‌ల్లులో నిన్న నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్ అవ‌డంతో కాంగ్రెస్ నేత‌లు మాంచి జోష్ మీదుండ‌గా, అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ స‌భ‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈక్ర‌మంలోనే సీఎం కేసీఆర్‌కి సన్నిహితుడిగా మెదులుతున్న సినీ నటుడు...

నయనతార, విఘ్నేష్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్..

  నయన‌తార ఫ్యాన్స్ అంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ టైం రానే వచ్చింది. ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నయనతార త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను నయనతార పెళ్లి చేసుకోనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో జూన్ 9న వీరి వివాహం జ‌ర‌గనుంది. తిరుమలలో ఇటీవలే పర్యటించిన...

కేజీఎఫ్ -2కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌

టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ అనుమ‌తి పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ -2 పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేజీఎఫ్ -2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. ఈనెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల‌పాటు ధ‌ర‌లు పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు , ఐమాక్స్‌, సింగిల్ స్క్రీన్...

టాలివుడ్‌లో విషాదం… అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టుడి క‌న్నుమూత‌

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు మ‌న్న‌వ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్‌గూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాల‌య్య‌.. 300ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు....

పిల్ల‌ని వెతికి పెట్టండి..

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌తో అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఈ హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించినట్లుగా...

జ‌గ‌న్‌తో చిరు భేటీ.. కీల‌క విష‌యాల వెల్ల‌డి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని హీరో చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి...

చిరంజీవితో క‌లిసి అందుకే వెళ్ల‌లేదు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను గురువారం హీరో చిరంజీవి క‌లిశారు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు కోసం, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు క‌లిశారు. అయితే.. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కేవలం చిరంజీవి మాత్ర‌మే సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో చిరంజీవి వెంట ఎందుకు వెళ్ల‌లేదంటూ ఉత్ప‌న్న‌మైన ప్ర‌శ్న‌కు హీరో...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img