Friday, September 20, 2024

ummadi waramgal

పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి.

అక్షర శక్తి పరకాల: గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ల్యాబ్ లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని, నాణ్యతతో కూడిన గుణాత్మక...

సమిష్ఠిగా గంజాయిని కమిషనరేట్‌ నుండి తరిమికొడుదాం-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: ప్రజలు, పోలీసులు సమిష్ఠిగా కల్సి వరంగల్ కమిషనరేట్ నుండి గంజాయి మహమ్మారీని తరిమికొడుదామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణతో పాటు గంజాయి విక్రయదారులు, వినియోగదారులను ఉక్కుపాదంతో అణివేయాలనే లక్ష్యంతో నూతనంగా 20మందికి పైగా పోలీసు అధికారులు,...

విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ జూనియర్ కళాశాలను, మోడల్‌ స్కూల్‌ వసతి గృహాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనంపై ఆరా తీశారు. ఇంటర్ మీడియట్ తరగతులను కలెక్టర్ సందర్శించి ఆర్థిక, భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు....

ప్రతి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లో నమోదైన జబ్బుల వివరాల లిస్టులను ఉంచాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్ చేయవలసిందిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆసుపత్రులు సూపర్డెంట్ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో బెడ్లకు...

ఒక్కొక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానం – ఏటూర్ నాగారం ఎస్సై తాజుద్దీన్

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఒక్కొక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమ‌ని ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు. ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట రాంపూర్ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు....

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై అత్యాచారం చేసి, హ‌త్య చేసిన‌ నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తక్కళ్లపల్లి...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోనూ హైడ్రా లాంటి ఏజెన్సీ ఏర్పాటు చేయాలి – ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ మహానగరంలోని ఆక్రమణలను తొలగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తేలికిపాటి వర్షానికి...

ప్ర‌జావాణిలో విన‌తుల స్వీక‌ర‌ణ‌ – హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వ‌రిత‌గ‌తిన‌ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యల కు అధిక ప్రాధాన్యత నిచ్చి తరితగతను పరిష్కారం చూపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో...

ప్ర‌జావాణి ఆర్జీలను వేగంగా పరిష్కరించాలి వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 19 ఆగస్టు 2024 : ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలను శీఘ్రగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతులను జిల్లా కలెక్టర్ డాక్ట‌ర్ సత్య శారద డిఆర్డిఓ కౌసల్యాదేవి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ కృష్ణ...

బాలికల సదనం సందర్శించిన కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రభుత్వ బాలికల సదననాన్ని హ‌న్మ‌కొండ‌ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు కలెక్టర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పిల్లలందరికీ నోటు పుస్తకాలు, బ్లాంకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేసారు. అనంతరం సదనంలో విద్యార్థినీలకు అందిస్తున్న సేవలు, వసతి...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img