Friday, September 20, 2024

ummadi waramgal

ప‌ర‌కాల‌లో మంత్రి పొంగులేటి ప‌ర్య‌ట‌న‌

అక్షర శక్తి పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ...

వికలాంగుడికి మోటర్ సైకిల్ ఇప్పిస్తామని భరోసా

అక్ష‌రశక్తి మహబూబాబాద్: ఇల్లందు నియోజకవర్గ కొత్తపేట స్టేజ్ వద్ద స్థానిక శాసన సభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ లు ప‌ర్య‌టించ‌గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాయల ముత్తయ్య అనే వికలాంగుడు మోటర్ సైకిల్ ఇవ్వాలని కోరగా.. వెంటనే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి మోటర్ సైకిల్ ఇప్పిస్తామని భరోసా...

ఎంజీఎం ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 16 ఆగస్టు 2024 : ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ఎంజీఎంకు అనుబంధంగా కొనసాగుతున్న కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గల...

సీపీని క‌లిసిన ఇన్‌స్పెక్ట‌ర్లు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన బదిలీల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ పులి రమేష్, ఏనుమాముల ఇన్‌స్పెక్ట‌ర్‌ రాఘవేందర్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మార్యాదపూర్వకంగా క‌లిసి మొక్కలను అందజేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. అప్పగించిన పనులను...

సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా అదేశాల మేర‌కు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌డికొండ‌- రాంపూర్ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలో మ‌డికొండ పోలీసులు క‌మ్యూనిటీ పోలిసింగ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా తేజస్విని బట్టల షాపులో వర్కర్ల‌కు సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మత్తు పదార్థాల‌తో క‌లిగే న‌ష్టాలు, చైల్డ్...

మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌పై ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేయాలి – మల్టిజోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ తిన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజిపీకి జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో సాయుధ...

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు

అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను గుర్తించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, హ‌న్మ‌కొండ‌ కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ , గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌ అశ్విని ఐఏఎస్, అంబరీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు అంద‌జేశారు....

కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో విజిలెన్స్ దాడులు?

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలోని మూడు ప్ర‌ధాన కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో విజిలెన్స్ దాడులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి సంబంధించిన కేసుల రికార్డుల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. కొద్దిరోజులుగా కార్పొరేట్‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం అమ‌లులో అవ‌క‌త‌వ‌క‌ల‌పై మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విస్తృతంగా త‌నిఖీలు...

మ‌హిళ‌ల‌కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : మహిళల పట్ల కేటీఆర్‌ అభ్యంతర‌కరంగా మాట్లాడినందుకు హ‌సన్ పర్తి మండల కేంద్రంలో లోని బస్టాండ్ కుడలి వద్ద ధర్నా చేసి కేటీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయ‌కులు ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా హ‌సన్ పర్తి మహిళా మండల అధ్యక్షురాలు జోరిక పూల మాట్లాడుతూ... కేటీఆర్ వెంట‌నే మ‌హిళ‌ల‌కు...

మ‌డికొండ‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపిస్తూ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ మడికొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో ఆయ‌న‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 46వ డివి జన్...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img