Thursday, September 19, 2024

warangal police commissionarate

అన్నదాతను మోసం చేస్తే పీడీ యాక్ట్

వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట‌ : వ్యవసాయదారులను మోసానికి గురిచేసేవారిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ్‌ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్నల‌ నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఎగవేతకు పాల్పడినందుకు...

బ్రేకింగ్ న్యూస్: ఎస్ఐ వీరేందర్ సస్పెన్ష‌న్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్‌క‌మిష‌రేట్ ప‌రిధిలో మ‌రో ఎస్సై స‌స్పెన్ష‌కు గుర‌య్యారు. వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకుగాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్‌ కమిషనరేట్ వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ వ్యవసాయ భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతోపాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి...

అక్ర‌మ అరెస్టుల‌పై విద్యార్థి నేత‌ల మండిపాటు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో శుక్ర‌వారం మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అర్ధరాత్రి వేళ కాకతీయ యూనివర్సిటీ పోలీసులు యూనివర్సిటీలో చొరబడి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయ‌డంపై విద్యార్థి నేత‌లు మండిప‌డుతున్నారు. బీసీ విద్యార్థి సంఘం ఇన్‌చార్జి అరెగంటి నాగరాజు గౌడ్, ఏబీఎస్ఎఫ్ కేయూ ఇన్‌చార్జి చెల్పూరి శ్రీకాంత్, టీజీవీపీ నాయకులు రంజిత్,...

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారుడి హల్ చల్ 

అక్షరశక్తి హనుమకొండ క్రైమ్: హనుమకొండలోని డబ్బాల నుండి కేయూ క్రాస్ కు వెళ్లే దారిలో మందుబాబు హల్చల్ చేశాడు. పోలీసులు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో ఓ వాహనదారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశాడు. పెగడపల్లి డబ్బాల సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ...

బ్రేకింగ్ : ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడి అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్య విద్యార్థిని ద‌రావ‌త్ ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో నిందితుడు వైద్య‌విద్యార్థి సైఫ్‌ను శుక్ర‌వారం ఉద‌యం పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఆమె బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. అయితే,...

వ‌రంగ‌ల్‌లో మ‌రో క‌బ్జాబాగోతం

చారిత్ర‌క కార్మిక భ‌వనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఓ నేత‌! ఆ ప‌త్రాల‌తో బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్‌? ఆ త‌ర్వాత ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మ‌కం! 1957లో ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం ఏర్పాటు వ‌రంగ‌ల్ వెంక‌ట్రామ టాకీస్ స‌మీపంలో 1400 గ‌జాల స్థ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే అత్యంత విలువైన...

గురుకుల విద్యార్థినుల ఆచూకీ లభ్యం..

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్, వర్ధన్నపేట: ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు గంటల సమయంలోనే మిస్సింగ్ కేసును ఛేదించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి...

ఔటర్ రింగ్ రోడ్డు పై యాక్సిడెంట్..

అక్షరశక్తిహన్మకొండ క్రైమ్ : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు టీచర్లు గాయపడారు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ గోపాలపురo డబ్బాల ప్రాంతానికి చెందిన చాప బాబు దొర, మానుపటి రమేష్ బాబు, లక్ష్మి, నాలి జయమ్మ, బిజీలి విజయ ములుగు జిల్లా పస్రా మండలంలో టీచర్లుగా...

కమిషనరేట్ పరిధిలో నంబ‌ర్‌లేని 348 వాహనాలు సీజ్

య‌జ‌మానుల‌పై చీటింగ్ కేసు న‌మోదు  వరంగల్ పోలీస్ కమిషరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న‌ 348 వాహనాలను సీజ్ చేసిన సదరు వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మ‌ధుసూద‌న్‌ వెల్లడించారు....

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన విద్యార్థులు

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా చేస్తూ, తాగుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరినీ అరెస్టు చేయగా ఒకరు పారిపోయారు. టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం . హనుమకొండ న్యూ శాయంపేటకు చెందిన విద్యార్థి( 27) జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img