Monday, June 17, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారుడి హల్ చల్ 

Must Read

అక్షరశక్తి హనుమకొండ క్రైమ్: హనుమకొండలోని డబ్బాల నుండి కేయూ క్రాస్ కు వెళ్లే దారిలో మందుబాబు హల్చల్ చేశాడు. పోలీసులు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో ఓ వాహనదారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశాడు. పెగడపల్లి డబ్బాల సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వైన్షాపులో పర్మిట్ రూమ్ ఇచ్చి దాని ముందే టెస్టులు చేయడమేంటనీ పోలీసులను స్థానికులు నిలదీశారు. పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img