Sunday, September 8, 2024

Admin

ఎమ్మెల్సీగా శంబిపూర్ రాజు ప్ర‌మాణ‌స్వీకారం

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంబిపూర్ రాజు @RajuShambipur గురువారం శాసనమండలిలో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ @KTRTRS, మంత్రులు మ‌హ‌మూద్ అలీ @mahmoodalitrs, స‌బితా ఇంద్రారెడ్డి @SabithaindraTRS పాల్గొన్నారు.

గేట్‌వే ఐటీ పార్క్‌కు శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్‌లోని కండ్ల‌కోయ‌లో గేట్‌వే ఐటీ పార్క్‌కు రాష్ట్ర ఐటీ, ఇండ‌స్ట్రీ మంత్రి కేటీఆర్‌, కార్మిక శాఖా మంత్రి మ‌ల్లారెడ్డిలు గురువారం శుంకుస్థాప‌న చేశారు. Growth In Dispersion (GRID) policyలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేస్తోంద‌ని ఈ సంద‌ర్బంగా మంత్రులు పేర్కొన్నారు.

కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేర‌ళ సీఎం

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌యన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాల‌తో, సుఖ‌సంతోషాల‌తో నిండునూరేళ్లు జీవించాల‌ని ట్వీట్ చేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా పిన‌ర‌యి విజ‌య్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌తో క‌లిసి ఉన్న ఫొటోను...

అస్సాం సీఎం దేశద్రోహి

హిమంత బిశ్వ శ‌ర్మ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలి జ‌న‌గామ‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ విడుదల చేయాలని డీసీపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల బైఠాయింపు అక్ష‌ర‌శ‌క్తి, జనగామ, ఫిబ్రవరి 16 : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అనైతిక వ్యాఖ్య‌లు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ‌...

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీన‌మైంది. ఆ పార్టీ నేత‌లు జిట్టా బాల క్రిష్ణారెడ్డి, రాణి రుద్ర‌మ‌లు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వినోద్ తావ‌డే ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి...

మేడారంలో గ్రామీణ నిర్మాణాలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా మేడారంలో స‌మ్మ‌క సార‌ల‌మ్మ మ‌హాజాత‌ర బుధ‌వారం ప్రారంభ‌మైంది. జాత‌ర‌కు ల‌క్ష‌లాదిమంది భ‌క్త‌జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేందుకు మ్యూజియంలో గ్రామీణ నిర్మాణాలు జరిగాయి. మట్టి గోడలు, గడ్డితో కప్పబడిన గుడిసెల నిర్మాణాలు చేప‌ట్టారు. జానపద సంస్కృతులు, పల్లె ప్రాంత నిర్మాణాలు, సమ్మక్క సారలమ్మల ప్రతిమలను అందంగా నిర్మించారు. గ్రామాల్లో...

రేవంత్‌రెడ్డి నీచుడు..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో రేవంత్‌పై ఘాటుగా స్పందించారు. రాజీవ్‌గాంధీపై అస్సాం సీఎం అనైతికంగా మాట్లాడ‌డాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖండించారు. కానీ.. రేవంత్ మాత్రం సీఎం కేసీఆర్ మ‌ర‌ణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ జీ.. మీరు ఒక నీచ‌మైన మ‌నిషిని...

నెర‌వేరిన క‌ల‌

ప‌ర‌కాల‌కు 100ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆస్పత్రి మంజూరు 30ప‌డ‌క‌ల సీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ అందుబాటులోకి కార్పొరేట్‌స్థాయి వైద్యం తీర‌నున్న ఈ ప్రాంత ప్ర‌జ‌ల క‌ష్టాలు త‌గ్గ‌నున్న వైద్య‌ఖ‌ర్చుల భారం ఫ‌లించిన ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి కృష్టి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల టౌన్ : ప‌ర‌కాల ప్ర‌జ‌ల క‌ల నెర‌వేరింది. ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి...

మేడారంలో హెలీ రైడ్, ప్యారా సెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూన్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీ రైడ్, ప్యారా సెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూన్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ తెలిపారు. బెంగుళూరు కు...

అమ్మో.. వీడు మామూలు దొంగ‌కాదు..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో చోరీలకు పాల్పడితున్న అంతర్ జిల్లా దొంగతో పాటు చోరీ సొత్తును కొంటున్న మరో ఇద్దరు నిందితులను సిసిఎస్, కాజీపేట్ పోలీసులు సంయుక్తంగా కల‌సి శనివారం అరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు సూమారు 21లక్షల విలువైన‌ 394గ్రాముల బంగారు,...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img