రంగంలోకి కొండా మురళి !
పాలకుర్తి నుంచి బరిలోకి..
మంత్రి దయాకర్‌రావుపై మురళీధర్‌రావు పోటీ..?
జూన్ 10న నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ..?
హాజరుకానున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
ఓరుగల్లులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్..!
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యగా కాంగ్రెస్ పార్టీ భారీ...
కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
నేడు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక.!
కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఓదెలు కొంతకాలంగా టీఆర్ఎస్కు దూరంగా...
వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు
రాష్ట్రంలో వరుసగా జాతీయ నేతల పర్యటనలు
మే 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాక
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన
ఈనెల 26న తెలంగాణకు మోడీ..
గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని
బీజేపీ రాష్ట్ర నేతలతోనూ సమావేశం..?
కమలనాథుల్లో కొత్త ఉత్సాహం
అక్షరశక్తి,...
దేశంలో ధరల మోతమోగుతోంది. పెట్రోల్, డీజిల్, వంటనూనెతోపాటు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు దేశీయ చమురు కంపెనీలు సామాన్య ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. నెలలో రెండోసారి దేశీయ చమురు కంపెనీలు మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి.
కమర్షియల్ సిలిండర్‌తో పాటు...
153 నకీలీ సర్టిఫికెట్లు, 7 రబ్బర్ స్టాంపులు, 3 కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం
అక్షరశక్తి, హన్మకొండ : దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకోని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి ఇంటర్, డిగ్రీ, పీజి,...
ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండా..
జక్కలొద్ది, బెస్తం చెరువుల్లో వెలిసిన పదివేల గుడిసెలు
60 ఎకరాలను చదును చేసిన 25 వేల మంది పేదలు
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : ఖిలా వరంగల్ మండలంలోని జక్కలొద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెల జాతర షురూ అయ్యింది. ఈ రెండు ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో ఇండ్లు...
అక్షరశక్తి, భూపాలపల్లి : గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట సమీపంలోని పేకాట స్థావరం పై పోలీసుల బుధవారం దాడులు నిర్వహించారు. 11మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారి వద్దనుండి 9 సెల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లు, రూ.30,460లు నగదు స్వాధీనం చేసుకున్నట్టు గణపురం ఇంచార్జ్ ఎస్ ఐ శ్రీకాంత్...
1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
20 లీటర్ల గుడుంబా స్వాధీనం
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లోని రాముల తండా గ్రామ శివారు ఫుల్ సింగ్ తండాలో పోలీసు,ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా బుధవారం గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లం పానకం...
రూ. 7,75,000 విలువ గల బంగారం, వెండి స్వాధీనం
అక్షరశక్తి, వరంగల్ : ఇండ్ల తాళాలు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని వరంగల్ సీసీ ఎస్, నర్సంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ కూలీ పని, పండ్లు అమ్ముకుంటూ జీవనం...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...