Thursday, September 19, 2024

Desk

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి స‌న్న‌ద్ధం కావాలి

మేయ‌ర్ గుండు సుధారాణి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహక సమావేశంలో మేయర్ క‌మిషనర్ ప్రావీణ్యతో కలిసి పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ...

సీకేఎంలో వ‌సూళ్లు!

లైవ్‌బ‌ర్త్ రిపోర్టులో కావాల‌ని అక్ష‌ర‌దోషాలు మేల్ స్థానంలో ఫిమేల్‌.. ఫిమేల్ స్థానంలో మేల్‌గా న‌మోదు త‌ల్లిదండ్రుల పేర్ల‌లోనూ త‌ప్పులు! స‌రిచేయ‌డానికి డ‌బ్బులు వ‌సూలు జీడ‌బ్ల్యూఎంసీకి రిపోర్ట్ పంప‌డంలో నిర్ల‌క్ష్యం లేబ‌ర్‌కార్డు కాన్పు స‌ర్టిఫికెట్ల‌కూ డ‌బ్బులు తీవ్ర ఇబ్బందుల్లో త‌ల్లిదండ్రులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ సీకేఎం ఆస్ప‌త్రిలో సిబ్బంది కొత్త‌రకం దందాకు...

క‌న్నతండ్రిని క‌డ‌తేర్చిన కుమారులు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్‌పాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తుమ్మల పెన్‌పాడ్‌కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు....

రైతుల‌కు షాకిచ్చిన కుడా

ల్యాండ్ పూలింగ్‌పై వెన‌క్కి త‌గ్గిన కుడా ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్లు, కుడా చైర్మ‌న్ స‌మావేశం త‌క్ష‌ణ‌మే నిలిపివేస్తున్నట్లు సుంద‌ర్‌రాజ్‌యాద‌వ్‌ ప్ర‌క‌ట‌న‌ తాత్కాలిక‌మేనంటూ కుడా ప్రెస్‌నోట్‌లో ట్విస్ట్‌ విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లో రైతుల్లో అనేక అనుమానాలు కొంత కాలానికి మ‌ళ్లీ చేప‌డుతారేమోన‌ని ఆందోళ‌న‌ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్‌ అప్ప‌టిదాకా ఉద్య‌మం ఆగ‌దంటున్న జేఏసీ చైర్మ‌న్‌ అక్ష‌ర‌శ‌క్తి,...

రైతు విజ‌యం!

భూ సేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌ది రోజులుగా అన్న‌దాత‌ల ఆందోళ‌న‌లు రైతుల ఉద్య‌మంతో దిగొచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన కుడా త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : రైతుల పోరాటం ఫ‌లించింది. అన్న‌దాతల ఆందోళ‌న‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం దిగొచ్చింది. కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ...

బిగ్ బ్రేకింగ్‌.. పూలింగ్‌పై పిచేముడ్‌!

ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల ఉద్య‌మంతో వెన‌క్కి త‌గ్గిన వైనం బాధితుల‌తో ఎమ్మెల్యేల అంత‌ర్గత స‌మావేశాలు భూస‌మీక‌ర‌ణ‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం కేటీఆర్‌తోనే చెప్పించాల‌ని అన్న‌దాత‌ల డిమాండ్‌ నేడోరేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన...

వైజాగ్‌లో రామ్ చరణ్ హంగామా.. వీడియో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య ప్లాప్ త‌ర్వాత చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ సినిమా ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా జరుగుతుంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాకు లీకుల బెడద...

ల్యాండ్ పూలింగ్‌.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

గులాబీకి పూలింగ్ దెబ్బ‌! కుడా ల్యాండ్ పూలింగ్‌పై రైతుల మండిపాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం బాధిత రైతుల ప‌క్షాన ప‌లు పార్టీలు, సంఘాలు ఎన్నిక‌ల ముంగిట ఇర‌కాటంలో అధికార పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో...

పూలింగ్‌లో మిస్సింగ్ !

కుడా ల్యాండ్ పూలింగ్‌లో కొత్త‌కోణం నోటిఫికేష‌న్‌లో కొన్ని స‌ర్వేనంబ‌ర్లు లేక‌పోవ‌డంపై అనుమానాలు ర‌హ‌స్య స‌ర్వే స‌మ‌యంలోనే ప‌క్కా ప్లాన్ ? నేత‌లు, బినామీలు, అధికార అండ‌దండ‌లున్న వారి భూముల‌ను త‌ప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వారి భూములెందుకులేవంటూ రైతుల ప్ర‌శ్న‌ల‌వ‌ర్షం స‌మాధానం చెప్ప‌లేక చేతులెత్తేసిన అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్...

పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాలి

సీపీఐ హ‌నుమ‌కొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ‌డంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫ‌లం చెందార‌ని సీపీఐ హ‌నుమ‌కొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు. ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ హనుమకొండ...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img