Friday, September 20, 2024

Desk

గుడిమ‌ల్ల గ‌ర్జ‌న‌.. టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం

జ‌న్మ‌దిన వేడుక‌ల్లో టీఆర్ఎస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ‌రంగ‌ల్‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ ఆవేద‌న‌ కార్య‌క్షేత్రంలోకి దిగుతున్న‌ట్లు అభిమానుల మ‌ధ్య ప్ర‌క‌ట‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్ తేల్చాలంటూ అధినేత‌కు అల్టిమేటం ఓరుగ‌ల్లు గులాబీ పార్టీలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప్ర‌ముఖ న్యాయ‌వాది, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గుడిమ‌ల్ల ర‌వికుమార్ గ‌ర్జించారు. త‌న జ‌న్మ‌దిన...

గర్భిణులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎండా కాలంలో గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేప‌ట్టింది. అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేయాలని కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణయించుకుంది. మే నెల 1 నుంచి 15వ తేది వరకు అంగన్వాడీ టీచర్లకు, మే...

మండుతున్న ఎండలు.. తెలంగాణ‌కు ఆరెంజ్ అలర్ట్

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే...

అల్లుడిని కొట్టి చంపిన అత్త‌మామ‌

కొత్తగూడ మండలంలో విషాదం అక్ష‌ర‌శ‌క్తి, కొత్తగూడ: కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల‌తో అత్తింటి వారి దాడిలో అల్లుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికుల క‌థ‌నం మేర‌కు... మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు అల్లుడిపై దాడి చేశారు. ఈ ఘటనలోఐరెండ్ల యాదగిరి (35) అనే వ్యక్తి...

కాంగ్రెస్ త‌ప్ప‌ట‌డుగు?

మే 6న రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌ రైతుస‌భ కాకుండా.. బ‌హుజ‌న స‌భగా నిర్వ‌హిస్తే మేలంటూ పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌ 2002లో సోనియా స‌భ‌ను గుర్తు చేసుకుంటున్న నాయ‌కులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : తెలంగాణలో పూర్వ వైభ‌వం సాధించేందుకు ఓరుగ‌ల్లు నుంచి పోరుకు సిద్ధ‌మ‌వుతున్న కాంగ్రెస్ పార్టీ.. కీల‌క ద‌శ‌లో త‌ప్ప‌ట‌డుగు...

IPL 2022: పంజాబ్ ది పాతకథే.. ఇక ప్లేఆఫ్స్ కు కష్టమే.. టాప్-3కి చేరిన లక్నో

తమకు బ్యాటింగ్ లో అనుకూలించని పిచ్ పై లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా పోరాడారు. చేసింది తక్కువ స్కోరే అయినా అద్భుతంగా కాపాడుకున్నారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా పాడుచేసుకుంది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక చతికిలపడింది. తమ బౌలర్లు కష్టపడ్డా బ్యాటర్లు మళ్లీ పాత...

అల‌ర్ట్ : పెండింగ్ ఈ-చ‌లాన్లు క‌ట్ట‌లేదా… అయితే క‌ట‌క‌టాలే!

వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసుల హెచ్చ‌రిక‌ పెండింగ్ చలాన్లు చెల్లించని వాహ‌న‌దారుల‌పై కొర‌డా ఝ‌లిపించేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ-చలాన్లను క్లియర్ చేసేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. క్యాటగిరీ ప్రకారం రాయితీ ఇచ్చి, సుమారు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి...

అతడు అబద్దాల కోరు.. హిందూను అవడం వల్లే జట్టులోంచి చోటు దక్కకుండా చేశాడు : పాక్ మాజీ కెప్టెన్ పై కనేరియా సంచలన వ్యాఖ్యలు

Danish Kaneria: తాను హిందూను అవడం వల్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడనీయకుండా తనపై కుట్రలు పన్నారని మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ తప్పూ చేయలేదని ఇప్పటికైనా నిషేధం ఎత్తివేయాలని అభ్యర్థించాడు. ఇటీవల యూట్యూబ్ వేదికగా పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్...

సీకేఎంలో ప్రైవేట్ సిబ్బంది వెట్టిచాకిరి!

అనేక ఏళ్లుగా విధుల్లో 30మంది మూడు నెల‌లుగా అంద‌ని వేత‌నాలు కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం క‌నీసం అమ‌లుకు నోచుకుని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఇక థ‌ర్డ్‌పార్టీకి దిక్కే లేదు.. అంద‌ని ప్ర‌భుత్వ బెనిఫిట్స్‌ తీవ్ర ఇబ్బందుల్లో కుటుంబాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: వాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులు కాదు.. ఔట్‌సోర్సింగ్ సిబ్బందీ కాదు.. క‌నీసం...

ఆచార్య‌… మెగా డిస్స‌ప్పాయింట్ !

టైటిల్‌: ఆచార్య‌ బ్యాన‌ర్‌: కొణిదెల ఎంట‌ర్టైన్‌మెంట్ – మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్‌ న‌టీన‌టులు: చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే, సోనూసుద్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి సినిమాటోగ్ర‌ఫీ: తిరుణావ‌క్క‌రుసు ఫైట్స్ : రామ్ ల‌క్ష్మ‌ణ్ – విజ‌య్‌ ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌ నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌ పీఆర్వో: వంశీ కాకా, నాని సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ రిలీజ్ డేట్ :...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img