Friday, September 20, 2024

Desk

కన్న తండ్రినే కడతేర్చింది

క‌ర్ర‌తో త‌ల‌పై మోదిన కూతురు ర‌క్త‌పు మ‌డుగులోనే ప్రాణాలు వ‌దిలిన వెంక‌న్న‌ ప్రేమ, ఆస్తి గొడ‌వ‌లే కార‌ణం ? మానుకోట జిల్లాలో దార‌ణం అక్షర‌శక్తి, మహబూబాబాద్ రూరల్ : మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం కన్న తండ్రినే కర్రతో కొట్టి హతమార్చింది ఓ కూతురు. ఈ విషాద సంఘ‌ట‌న మహబూబాబాద్ జిల్లా...

మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌ : హ‌న్మ‌కొండ‌ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లంలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై ఐదుగురు అత్యాచారం చేసిన‌ట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న‌ ప్రభుత్వ పాఠశాలలో పది రోజుల పాటు బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు...

మానుకోట కాంగ్రెస్ టికెట్ ఆయ‌న‌కేనా..?

అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసేందుకు బెల్ల‌య్య‌నాయ‌క్ క‌స‌ర‌త్తు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై నిరంత‌ర కార్యాచ‌ర‌ణ‌లు కాంగ్రెస్ శ్రేణుల‌ను సమ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు ప్ర‌జాసంఘాలు, ఇత‌ర‌వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మానుకోట‌పై కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసేందుకు పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో క్షేత్ర‌స్థాయిలో...

పుష్ప పాటకు స్టెప్పులేసిన కోహ్లీ

మ్యాక్స్వెల్ పెళ్లి పార్టీలో విరాట్ హంగామా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పుష్ప పాట‌కు స్టెప్పులేశాడు. ఊ.. అంటావా మావ‌... ఉఊ అంటావా.. పాట‌కు డాన్స్ చేశాడు. కొంతకాలంగా బ్యాటింగ్ లో విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లి కాస్త సేద తీరాడు. గత నెల పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్...

త‌ల్లికి బ‌రువు త‌గ్గించిన‌ బాలుడి ఐడియా

అక్ష‌ర‌శ‌క్తి, జ‌గిత్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్ కి చెందిన రాజ్ కుమార్ అనే బాలుడి తల్లి కొండగట్టుకు వెల్లే దారిలో రోడ్డు పక్కన షెడ్డు వేసుకుని అంజన్న భక్తులకు కొబ్బరి కాయలు, పూజ సామగ్రి అమ్ముతూ జీవిస్తుంది. ప్రతి రోజూ తన తల్లి 20 కిలోలకు పైగా బరువు...

ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన విపక్ష పార్టీల నేతలు ఎమ్మెల్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. బుధ‌వారం...

నేను సీఐని తిట్టలేదు.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర, కోర్టులోనే తేల్చుకుంటా: మహేందర్‌ రెడ్డి

ఆ ఆడియో తనది కాదు : మ‌హేంద‌ర్‌రెడ్డి తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ బూతుపురాణం ఆడియో వైర‌ల్ అవ‌డంతో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ ఆడియో తనది కాదని... ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా...

రూ. 1.50 లక్షలు ఎత్తుకెళ్లిన కుక్క‌

య‌జ‌మానికి శున‌కం షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, నర్సంపేట: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో య‌జ‌మానికి ఓ కుక్క ఊహించ‌ని షాక్ ఇచ్చింది. త‌న యజ‌మాని దాచుకున్న 1.50 ల‌క్ష‌ల న‌గ‌దు సంచిని ఎత్తుకెళ్లి ఎక్క‌డో ప‌డేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కాసు చేరాలు గొర్రెల కాపారి. ఆయన కుక్కను పెంచుకుంటున్నాడు. చేరాలు తాను...

ఉపాధ్యాయుడి పాడుబుద్ధి

మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు చిత‌క‌బాదిన త‌ల్లిందండ్రులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వ‌క్ర‌బుద్ధి చూపాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది....

ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పెట్రోల్‌పై ఏపీ, తెలంగాణ వ్యాట్ తగ్గించాలి..  దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని.. కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడం లేదని అన్నారు. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని పేర్కొన్నారు....

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img