Monday, September 16, 2024

క్రైమ్‌

నిత్య పెళ్లికూతురు.. తొమ్మిదోసారికి ఏం జ‌రిగిందంటే..

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : ఒక‌టి కాదు.. రెండు కాదు.. వ‌రుస‌బెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్న‌ నిత్య పెళ్లికూతురు బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. చివ‌ర‌కు ఆమె మోసాన్ని తొమ్మిదో భ‌ర్త ప‌సిగ‌ట్టి చిట్టా విప్ప‌డంతో అంద‌రూ విస్తుపోతున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మ్యాట్రిమోనీ( పెళ్లి సంబంధాలు ) వెబ్‌ సైట్లో...

వ‌రంగ‌ల్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

రాకేశ్ మృత‌దేహానికి మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి ఎంజీఎం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో స్వ‌గ్రామానికి భారీ ర్యాలీ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లానికి చెందిన దామెర రాకేశ్‌ మృతదేహంతో వ‌రంగ‌ల్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. తొలుత...

హైఅల‌ర్ట్‌!

అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం అత్య‌వ‌స‌ర ఆదేశాలు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర...

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌ అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ...

వ‌రంగ‌ల్‌లో దారుణం

పాత భ‌వ‌నం కూల్చేస్తుండ‌గా ప్ర‌మాదం.. ఇద్ద‌రు కార్మికులు మృతి.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ న‌గ‌రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం చార్‌బౌలిలో ఓ పాత భ‌వ‌నం కూల్చి వేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు...

వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లలో వర్టికల్ విధానంలో తమకు అప్పగించిన విధుల్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులకు రాష్ట్ర పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం పురస్కారాలను అందజేసారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయములో ఏర్పాటు...

నకిలీ సర్టిఫికెట్లు విక్ర‌యిస్తున్న‌ ముఠా అరెస్ట్

153 న‌కీలీ స‌ర్టిఫికెట్లు, 7 ర‌బ్బ‌ర్ స్టాంపులు, 3 కంప్యూట‌ర్లు, ఒక ల్యాప్ టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకోని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి ఇంటర్, డిగ్రీ, పీజి,...

11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

 అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట సమీపంలోని పేకాట స్థావరం పై పోలీసుల బుధ‌వారం దాడులు నిర్వ‌హించారు. 11మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారి వద్దనుండి 9 సెల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లు, రూ.30,460లు నగదు స్వాధీనం చేసుకున్నట్టు గణపురం ఇంచార్జ్ ఎస్ ఐ శ్రీకాంత్...

గుడుంబా స్థావరాలపై దాడి

1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం 20 లీటర్ల గుడుంబా స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లోని రాముల తండా గ్రామ శివారు ఫుల్ సింగ్ తండాలో పోలీసు,ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా బుధ‌వారం గుడుంబా స్థావ‌రాల‌పై దాడులు నిర్వ‌హించారు.ఈ దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లం పానకం...

చోరీల‌కు పాల్ప‌డిన నిందితుడి అరెస్టు

రూ. 7,75,000 విలువ గ‌ల బంగారం, వెండి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఇండ్ల తాళాలు ప‌గుల గొట్టి దొంగ‌త‌నానికి పాల్ప‌డిన నిందితుడిని వ‌రంగ‌ల్ సీసీ ఎస్, న‌ర్సంపేట పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ కూలీ ప‌ని, పండ్లు అమ్ముకుంటూ జీవ‌నం...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...