Monday, September 16, 2024

వార్త‌లు

ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ రిలీజ్‌

ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోడీ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 9:45 గంటలకి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చే రుకుంటారు. 9:50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి హ‌న్మ‌కొండ‌లోని హె లిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో...

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 4062 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ప్రిన్సిప‌ల్‌, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ), అకౌంటెంట్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అటెండెంట్ త‌దిత‌ర టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్ (NESTS) ప్ర‌క‌ట‌న...

జోహార్ సాయిచంద్‌

ల‌క్ష‌లాది మంది స‌భికుల్ని ఆక‌ట్టుకున్న గానం మూగ‌వోయింది. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన సాయిచంద్ అకాల మ‌ర‌ణంతో తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. నిన్న సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన సాయిచంద్... కారుకొండ ఫామ్ హౌస్‌లో గుండెపోటుకు గు రవ‌డంతో కేర్ ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే తుది...

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ మృతి

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ సాయిచంద్‌(39) హఠాన్మరణం చెందారు. బుధ‌వారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో...

పోలీసుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరశక్తి, మడికొండ: కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలోని పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్ లతో ఆదివారం మడికొండలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు‌. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ బారీ హాజరయ్యారు. కాజీపేట ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఈ కోర్సుల్లో చేరితే కొలువు ప‌క్కా !

టెన్త్‌, ఇంట‌ర్‌తోనే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పారామెడిక‌ల్ కోర్సుల‌కు పెరుగుతున్న డిమాండ్‌ ఎంజీఎం (న‌ర్సింగ్‌) ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ క‌ళాశాలలో ప్రారంభ‌మైన అడ్మిష‌న్లు వైద్య రంగంలో వృత్తి శిక్షణ కోర్సులుగా పేర్కొనే పారామెడికల్ కోర్సులకు ఇటీవల కాలంలో డిమాండ్ పె రుగుతోంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేసే వీలుండడంతో అభ్యర్థులు ఈ కోర్సులపై...

టెన్త్ అర్హతతో పోస్టాఫీస్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్..

తెలంగాణలో 96 పోస్టులు .. తుది గ‌డువు జూన్​ 11 దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆదారం గా ఈ నియామకాలు చేపట్ట‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్ధులు బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు...

రాళ్ల‌కు త‌ల‌వంచిన తూటాలు

మానుకోట ఘ‌ట‌న‌కు నేటితో 13 ఏళ్లు ఆ రాయి.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలురాయి. ప్ర‌జ‌ల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాల్.. అధికార అ హంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లు గ‌ట్టిగా సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి...

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుద‌ల‌

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి మే 14 వరకు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు....

టాలివుడ్‌లో విషాదం.. సీనియర్ న‌టుడు శ‌ర‌త్‌బాబు క‌న్నుమూత‌

టాలివుడ్‌లో విషాదం.. సీనియర్ న‌టుడు శ‌ర‌త్‌బాబు క‌న్నుమూత‌ టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు మరణ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...