Sunday, September 22, 2024

వార్త‌లు

టెన్నికాయిట్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

అక్ష‌ర‌శక్తి, వ‌రంగ‌ల్: టెన్నికాయిట్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గురుకుల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంపికయ్యారు. శనివారం జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన పోటీలకు వరంగల్ జిల్లా నుండి నలుగురు బాలికలు, నలుగు నలుగురు బాలురు ఎంపికైనట్లు టెన్నికాయిట్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు అధ్యక్షులు అధ్యక్ష కార్యదర్శులు గోకారపు శ్యాం కుమార్, అల్వాల రాజ్ కుమార్‌లు...

ఖానాపూర్‌లో ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్

అక్ష‌ర‌శ‌క్తి, ఖానాపూర్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ లోని కస్తూర్భా (కేజీవిబి) స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అందులో ఉన్న అంగన్వాడీ కేంద్రంతో పాటు ఖానాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అశోక్ నగర్ జిల్లా పరిషత్...

బొగ్గుల వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు: మారుమూల ఏజెన్సీ ఆదివాసి గ్రామమైన బొగ్గుల వాగుపై హై లెవెల్ వంతెనను నిర్మించాలని ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి(ఏబిస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి మహేందర్ మరియు దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గుల వాగును కలకోటి...

నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రులు జరుపుకుందాం- వరంగల్ పోలీస్ కమిషనర్

అక్ష‌ర‌శక్తి, వ‌రంగ‌ల్: రాబోవు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుందడంతో సెంట్రల్ జోన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి నవ రాత్రులు నిర్వహించే నిర్వాహకులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు....

పోయిన సెల్ ఫోన్‌ను తిరిగిచ్చిన పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆటోలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ పోగొట్టుకున్న యువతికి సిసి ఎస్ ఇన్స్ స్పెక్టర్ అబ్బయ్య సెల్ ఫోన్ ను శనివారం అందజేశారు. ఇంజనీరింగ్ చదువుచున్న విద్యార్థిని తన సెల్ ఫోన్ ను ఆటోలో పోగొట్టుకోవడంతో సదరు విద్యార్థిని వెంటనే సిఇఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సిసిఎస్ పోలీసులు...

వరంగల్ షీ టిమ్ అవగాహనా సదస్సు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్: నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ బి. సూర్యనారాయణ అన్నారు. కాకతీయ హై స్కూల్, ఏకశిలా నగర్‌లో దాదాపు 100 మంది విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు,...

పడిదం రాజేందర్ కు గద్దర్ అవార్డు

అక్ష‌ర‌శ‌క్తి న‌ర్సంపేట‌: చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామానికి చెందిన పడిదం రాజేందర్‌ గ‌ద్దర్ అవార్డును అందుకున్నారు. గిద్దె గళం గద్దర్ అవార్డు పేరు మీదుగా గిద్దె రామ్ నర్సయ్య నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కవి గాయకుడు పడిదం రాజేందర్‌కు ప్రొఫెసర్ కాశీం చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేసి శాలువాతో సన్మానించడం జరిగింది....

పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే స‌మీక్ష‌

అక్షరశక్తి, పరకాల: పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం అధికారులు, కౌన్సిలర్లు తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల పట్టణ అభివృద్ధి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప‌ర‌కాల మున్సిప‌ల్ చైర్మ‌న్ సోదా అనిత రామకృష్ణ‌, ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డి కి అడ్వాన్స్ బ‌ర్త్డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి కేక్...

ఎల్లాపూర్ గ్రామ బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేసిన‌ వర్ధన్నపేట ఎమ్మెల్యే

అక్షర శక్తి, హాసన్‌పర్తి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గ్రామ బొడ్రాయి 10వ వార్షికోత్సావం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్‌సీ భవనం కోసం హెల్త్ కేర్ సెంటర్ సిబ్బంది అడుగగా తరితిగతన...

అధ్యాపక ఖాళీలను తక్షణమే భ‌ర్తీ చేయాలి

అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలల కళాశాలలోని ఉపాధ్యాయ మరియు అధ్యాపక ఖాళీలను తక్షణమే నియమించాలని కోరుతూ శనివారం సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...