Monday, September 16, 2024

తెలంగాణ‌

ఏసీబీ వ‌ల‌లో ఐటీడీఏ ఏఈ, డీఈ

ఏటూరునాగారంలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఏటూరునాగారంలోని ఐటీడీఏ ఏఈ, డీఈలు ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. ఏఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న హ‌బిద్‌ఖాన్‌, డీఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న న‌వీన్‌కుమార్‌లు రూ.50వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం సాయంత్రం 6గంట‌ల సమ‌యంలో ఐటీడీఏ కార్యాల‌యంలో చోటుచేసుకుంది. మేడారం ఆల‌య కాంట్రాక్టు ప‌నులు చేసిన వారికి...

భద్రకాళి చెరువులో బోటు షికార్‌

త్వ‌ర‌లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళీ చెరువులో బోట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెట్టి భద్రకాళీ బండ్‌లోకి చేరుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన జెట్టి ఈ రోజు భద్రకాళి బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరో వారం...

నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు ఫోర్ వీలర్ (టాటాఏస్‌), ద్విచక్రవాహనం, నకిలీ వంటనూనె డబ్బ, బియ్యం బస్తా, 24 ఖాళీ బియ్యం బస్తాలు, బియ్యం బస్తాలు కుట్టే మిషన్, త్రాసు,...

హిడ్మా సేఫ్‌

ప్ర‌క‌టించిన మావోయిస్టు పార్టీ బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో హిడ్మా చనిపోయి నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. దక్షిణ భాస్కర్ అటవీ...

అభ‌ద్ర‌త‌లో మ‌హిళా పోలీస్!

పీఎస్‌ల‌లో కొంద‌రు అధికారుల వంక‌ర చూపులు ! ఓ వైపు ప‌ని ఒత్తిడి.. మ‌రోవైపు వేధింపులు ఎవ‌రికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న వైనం తీవ్ర మానసిక ఆందోళ‌న‌లో కుటుంబాలు కొత్త సీపీతోనైనా దుస్థితి మారుతుందా..? పోలీస్ ఉద్యోగం అంటేనే క‌త్తి మీద సాములాంటిది. తీవ్రమైన ప‌ని ఒత్తిడికి తోడు ఉన్న‌తాధికారుల నుంచి వేధింపులు కూడా నిత్య‌కృత్యం....

రాష్ట్ర‌స్థాయి థైక్వాండో పోటీల్లో ధ‌ర‌ణి ప్ర‌తిభ‌

జాతీయస్థాయి పోటీల‌కు ఎంపిక‌ అభినందించిన ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్‌నాయ‌క్‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హబూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆరేంద్ర శ్రీనివాస‌చారి - సుజాత దంప‌తుల కుమార్తె ధ‌ర‌ణి థైక్వాండో పోటీల్లో ప్ర‌తిభ చాటింది. డిసెంబ‌ర్ 14న హైద‌రాబాద్‌లో జ‌రిగిన రాష్ట్ర‌స్థాయి పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడ‌ల్ సాధించింది. ఈమేర‌కు జ‌న‌వ‌రి 9 నుంచి 12...

బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగిస్తున్న రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహం టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను గోలుకు బీజేపీ కుట్రం చేసిందని...

క‌ష్టాల్లో ల్యాబ్ టెక్నీషియ‌న్లు

దశబ్దాలు గడిచినా దశమారని జీవితాలు.. ఇరవై ఏళ్ళ పైబడి శ్ర‌మ దోపిడీకి గుర‌వుతున్నాం.. ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ గుర్తింపులేదు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాలి ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, క‌మ‌లాపూర్ : తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్...

నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్ శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీజీపీగా ప‌గ్గాలు చేప‌ట్టారు. నూతన డీజీపీకి సీపీలు, ఎస్పీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీగా, అడిషనల్ డీజీపీగా వ్యవహరించారు. రాష్ట్రపతి...

భైరి న‌రేశ్ అరెస్ట్ ! అగ్గి రాజేసిన అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భార‌త నాస్తిక స‌మాజం నాయకుడు భైరి నరేశ్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేశ్‌ను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్‌ చేసిన వికారాబాద్ పోలీసులు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండ‌గా వ‌రంగ‌ల్ వ‌ద్ద అరెస్ట్ చేశారు. హిందూ దేవుళ్ల‌తోపాటు అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ కొడంగ‌ల్ లో...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...