Friday, September 20, 2024

తెలంగాణ‌

సంచుల్లో ముంచారు

ఏనుమాముల మార్కెట్లో మాయ రైతాంగానికి అంద‌ని ఖాళీ గ‌న్నీబ‌స్తాల‌ డ‌బ్బులు ఏనుమాముల మార్కెట్లో కొన్నేళ్లుగా తీర‌ని అన్యాయం ప్ర‌తీరోజు ల‌క్ష‌ల రూపాయ‌లు న‌ష్ట‌పోతున్న రైతాంగం సౌండ్ బ‌స్తాల‌కే ఇస్తామంటున్న వ్యాపారులు అన్ని బ‌స్తాల‌కూ ఇవ్వాల‌ని రైతులు, సంఘాల డిమాండ్‌ ఇటీవ‌ల వ్యాపారులు, రైతు సంఘాల నేత‌ల‌తో అధికారుల చ‌ర్చ‌లు కొలిక్కిరాని స‌మ‌స్య‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి :...

భీమ్లాతండానే స్ఫూర్తి!

తండాల‌ను జీపీలుగా మార్చేందుకు మూలం 2009 ఆగ‌స్టు 28న సంద‌ర్శించిన కేసీఆర్‌ గురిజాల‌లో ప‌ల్లెనిద్ర‌.. గ్రామంలోనే 20 గంట‌లు బ‌స‌ పండ్ల‌పుల్ల వేసుకొని, లుంగీతో క‌లియ‌తిరిగిన ఉద్య‌మ‌నేత‌ రేపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : ఆంధ్ర వ‌ల‌స పాల‌నలో ఆగ‌మైన బ‌తుకుల‌ను, ధ్వంస‌మైన ప‌ల్లెల‌ను, తెలంగాణ ధీన స్థితుల‌ను తెలుసుకునేందుకు...

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ

 అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి నోటిఫికేష‌న్ల విష‌యంలో తాత్సారం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ రాశారు. మిగ‌తా 63,425 పోస్టుల భ‌ర్తీకి ఎప్పుడు నోటిఫికేష‌న్ ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 8 యేండ్ల టీఆర్ ఎస్ పాల‌న‌లో కేవ‌లం పోలీస్...

టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు టిమ్స్ ( తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ) ద‌వాఖాన‌ల నిర్మాణాల‌కు సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో, స‌న‌త్ న‌గ‌ర్‌ ప‌రిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణాల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్...

గ్రూప్స్ ప‌రీక్ష‌లకు సిద్ధం అవుతున్నారా..? ఇవి తెలుసుకోండి..

గ్రూప్‌ -1 మార్కులు 900, గ్రూప్‌-2కు 600 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక నియామక ప్రక్రియను ప్రకటించిన ప్ర‌భుత్వం మ‌ల్టీ జోన్ల‌వారీగా గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీ జీవో 55 జారీ చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాత‌ర మొద‌లైంది. ఇప్ప‌టికే 16, 207 పోలీస్ ఉద్యోగాల...

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి క‌బురు

మూడేండ్ల విరామం త‌ర్వాత ఐదు శాతం డీఏ పెంపు నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌? ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే తీపి క‌బురు చెప్ప‌నుంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెర‌గ‌నుంది. ఈమేరకు సంస్థ యాజమాన్యం నుంచి అతి త్వరలో గుడ్ల న్యూస్ అంద‌నుంది. తెలంగాణ...

స్కూటర్‌ను గాడిదకు కట్టేసి

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆగిపోయిందని ఫిర్యాదు చేసిప్ప‌టికీ కంపెనీ సరిగ్గా స్పందించక పోవ‌డంతో మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్‌ జిల్లాకు చెందిన సచిన్‌ గిట్టే అనే వ్య‌క్తి స్కూటర్‌ను గాడిదకు కట్టేసి సోమవారం ఊరంతా ఊరేగించాడు. కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్‌...

గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం

  నేడో, రేపో ప్ర‌క‌ట‌న‌ పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష విధానం తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత తొలిసారి ప‌రీక్ష‌ భారీగా అభ్య‌ర్థులు పోటీ ఉండే అవకాశం ? అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్‌పీఎస్‌సీ నుంచి నోటిఫికేష‌న్ విడుదలయ్యే అవకాశం...

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

రేపే గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌! 503 పోస్టులు... 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి 16 వేల పోలీసు కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌? రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విధంగా 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అత్యంత కీలకమైన...

కేసీఆర్ – పీకే భేటీ అందుకేనా…?

టీఆర్ఎస్ కు బిగ్ షాక్ త‌ప్ప‌దా..? నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ సడన్‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అస‌లు పీకే వ్యూహ‌మేంటి..? ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? లేదా టీఆర్ఎస్ కు వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేస్తారా..? అన్నది...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...