Tuesday, September 10, 2024

మ‌డికొండ‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపిస్తూ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ మడికొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ చౌరస్తాలో ఆయ‌న‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 46వ డివి జన్ కాంటెస్ట్ కార్పొరేటర్ వస్కుల నాగమణి శంకర్, 46 డివిజన్ అధ్యక్షులు వస్కుల నాగరాజు, 64వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ బైరి వరలక్ష్మి లింగమూర్తి, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, మాజీ వైస్ ఎంపీపీ బిల్ల రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం జ్యోతి అమర్నాథ్, నగర ఉపాధ్యక్షుడు వస్కుల శ్రీను, మండల మహిళా అధ్యక్షురాలు బైరి రజిని వేణు, మహిళా నాయకురాలు ఉబ్బని రమ, 46వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వస్కుల బిక్షపతి, వస్కుల శివ నాగరాజు, బొజ్జ శ్రీనివాస్, వస్కుల రాజు, నమిండ్ల రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు బైరపాక వేణు, బస్కే భాను, వస్కుల శ్రీధర్, గడ్డం నరేష్, ముచ్చ అర్జున్, భోగి కృష్ణ, భోగి కార్తీక్, భోగి సాయి కిరణ్, భోగి ఉదయ్, బస్కే సాంబరాజు, పుల్ల అనిల్, వస్కుల రామ్ లక్ష్మణ్, ఆరూరి నాని పండు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img