అక్షరశక్తి డెస్క: అమెరికా పర్యాటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నారైలతో సమావేశమయ్యారు, ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…
పెట్టుబడులకు అవకాశాలు…బేగరి కంచె వద్ద నిర్మించబోతున్న…నయా నగర నిర్మాణం…
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం పై ఎన్నారైలతో ముచ్చటించారు. ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన పై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని…పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం వచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయని, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని, ప్రవాస పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.
Must Read