Monday, June 17, 2024

bandi sanjay

టికెట్‌ రేసులో దేవ‌ర‌కొండ‌

వ‌ర్ధ‌న్న‌పేట బీజేపీ టికెట్ కోసం అనిల్‌కుమార్ ప్ర‌య‌త్నాలు నియోజ‌క‌వ‌ర్గంలో సైలెంట్‌గా గ్రౌండ్‌వ‌ర్క్‌ ఇప్ప‌టికే అన్ని మండ‌లాల్లోనూ ప‌ర్య‌ట‌న‌ పేరును ప‌రిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌న్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. పార్టీ కోసం...

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్‌రెడ్డి

అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాజీనామా చేసిన బండి సంజ‌య్‌ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈట‌ల రాజేందర్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ వ‌చ్చింది. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో...

తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ ఎవ‌రో తెలుసా…? గూగుల్ స‌మాధానం ఇదే…!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది. అధికార‌, ప్ర‌తి ప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. పొలిటిక‌ల్ రేసులో ముందుండేందుకు ఎవ‌రికి వారు మాట‌ల‌ను డైన‌మైట్ల‌లా ప్ర‌యోగిస్తున్నారు. మ‌రి ఈ పోటీలో ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారు...? రాష్ట్రంలో ద‌మ్మున్న నాయ‌కుడు ఎవ‌రై ఉంటార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు...? అనే ప్ర‌శ్న‌లు...

కేయూ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌..

బీజేపీ ఫ్లెక్సీలను దహ‌నం చేసిన బీఆర్ఎస్వీ నేతలు 11 మంది విద్యార్థి నాయ‌కుల అరెస్ట్‌... ధ‌ర్మ‌సాగ‌ర్ పీఎస్‌కు త‌ర‌లింపు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు ఫస్ట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...

బిగ్ బ్రేకింగ్‌.. టెన్త్ పేపర్ లీక్ కేసు.. విచారణకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్

టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం వరంగల్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో భారీ ఎత్తున బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోలీస్ క‌మిష‌రేట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. బీజేపీ లీగ‌ల్ సెల్ న్యాయ‌వాదులు కూడా హెడ్ క్వార్ట‌ర్స్‌కు వ‌చ్చారు. ఎలాంటి...

మోడీ ప‌ర్య‌ట‌కు స‌ర్వంసిద్ధం

రేపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్న ప్ర‌ధాని ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని ప్రారంభించనున్నారు....

బిగ్ బ్రేకింగ్‌… బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్

టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 19 వరకు సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో ఖమ్మం సబ్ జైలుకి తరలించనున్నారు. బండి సంజయ్ తో పాటు మరో...

ఏ-1గా బండి సంజ‌య్ ..

టెన్త్ పేపర్ లీక్ కేసులో వివిధ సెక్ష‌న్ల కింద కేసులు.. అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం : టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టెన్త్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు...

క‌లిసి పోరాడుదాం..

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img