Monday, September 16, 2024

cm kcr

బీఆర్ఎస్‌లోకి రాణాప్ర‌తాప్‌

ఎమ్మెల్యే పెద్ది స‌మ‌క్షంలో సుమారు 2వేల మందితో చేరిక‌ న‌ర్సంపేట‌లో భారీ ర్యాలీ తిరిగి యువ‌నేత రాక‌తో గులాబీ శ్రేణుల్లో న‌యాజోష్‌ ఇక పార్టీకి తిరుగులేద‌ని సంబురాలు భారీ విజ‌యం ఖాయ‌మంటూ ధీమా అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట...

చిన్న‌చూపుపై కేయూ క‌న్నెర్ర‌!

మ‌ళ్లీ విద్యార్థి జేఏసీ నేత‌ల పోరుబాట‌ స్వ‌రాష్ట్రంలో అవ‌కాశాల‌న్నీ ఓయూ విద్యార్థి నేత‌ల‌కే... చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప‌లువురు.. చైర్మ‌న్ ప‌దవుల్లో అనేక‌మంది.. కేయూ విద్యార్థి నేత‌ల‌కు ద‌క్క‌ని క‌నీస గౌర‌వం ఒక్క‌రికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వ‌ని వైనం బీఆర్ఎస్ తీవ్ర వివ‌క్ష చూపుతుందంటూ ఆవేద‌న‌ వ‌చ్చేఎన్నిక‌ల్లో పోటీ చేసే దిశ‌గా అడుగులు ...

తూర్పు గులాబీలో క‌ల‌క‌లం!

రాజీనామాకు సిద్ధ‌మైన ఓ కార్పొరేట‌ర్‌ వ‌రంగ‌ల్ వ్యాపార‌వ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత‌ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితోనే..? బుజ్జ‌గించేందుకు ప‌లువురు నాయ‌కుల య‌త్నం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు గులాబీ పార్టీలో మ‌ళ్లీ అసంతృప్తి ర‌గులుకుంటోంది. ఏకంగా ఓ కార్పొరేట‌ర్ పార్టీతోపాటు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా...

రైతుల‌ను ఆదుకుంటాం

కౌలు రైతుల‌ను కూడా అండ‌గా ఉంటాం పంట‌లు న‌ష్ట‌పోయామ‌ని అధైర్యప‌డొద్దు ఎకరానికి రూ.10వేలు అందజేస్తాం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అకాల‌వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. గురువారం ఖ‌మ్మం జిల్లాతోపాటు...

కంటి వెలుగు… ఏం జ‌రుగుతుందో తెలుసా..?

అధ్వానంగా ప‌థ‌కం అమ‌లు అశాస్త్రీయంగా నేత్ర ప‌రీక్ష‌లు కేవ‌లం రీడింగ్ గ్లాసెస్‌కే ప‌రిమితం జాడ‌లేని ప్ల‌స్‌1.25, 1.75, 2.25, 2.75 అద్దాలు ఎక్కువ డోస్‌తో తీవ్ర ఇబ్బందులు వారం దాటినా అంద‌ని ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ రెండు నెలలు కావొస్తున్నా అంద‌ని జీతాలు తీవ్ర అసంతృప్తిలో సిబ్బంది అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ‌లో అంధ‌త్వానికి...

కేటీఆర్‌.. ముందుగా స‌మాధానం చెప్పు!

ఉప ఎన్నిక‌ల నుంచి హుజురాబాద్‌కు ఎన్ని నిధులు విడుద‌ల చేశారు? మీతీరు పాతింటికి కొత్త రంగులు వేసినట్లు ఉంది ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అక్షరశక్తి, కమలపూర్ : ఉప ఎన్నికల నుంచి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారో మంత్రి కేటీఆర్ ముందుగా స‌మాధానం చెప్పిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో...

డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర...

ఆరు నెల‌ల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ సోదాలు.. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు. ఎఫ్ఆర్వో అధికారి హత్యకి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. బీసీ...

గులాబీలో కోవ‌ర్టు బ్యాచ్‌!

వ‌రంగ‌ల్ తూర్పులో అనుమానాస్ప‌దంగా నాయ‌కుల క‌ద‌లిక‌లు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు ముంద‌స్తు ఒప్పందం? మ‌రికొంత కాలం టీఆర్ఎస్‌లోనే ఉండేలా ప్లాన్‌! స‌మ‌యం చూసి బ‌య‌ట‌కు వెళ్లే యోచ‌న‌? ప‌సిగ‌ట్టిన పార్టీ అధిష్ఠానం! ప‌లువురి క‌ద‌లిక‌ల‌పై న‌జ‌ర్‌ ఏరివేసేందుకు రంగం సిద్ధం! అల‌ర్ట్ అవుతున్న క్యాడ‌ర్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు గులాబీ...

ఆటో డ్రైవ‌ర్ల పోరుబాట‌!

రూ.వెయ్యి కోట్ల‌తో కార్పొరేష‌న్ సాధ‌నే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌ జూలై 5వ తేదీ నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌ తెలంగాణ ఉద్య‌మంలో ఆటో డ్రైవ‌ర్ల కీల‌క పాత్ర‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6ల‌క్ష‌ల మంది.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 50వేల మంది.. రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ వ‌స్తే త‌మ బ‌తుకులు...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img