Monday, September 16, 2024

kcr

తెగిప‌డిన కాళ్లు… చేతులు.. ! బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పెను విషాదం

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...

బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూప‌ల్లి ఔట్‌

ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి నుంచి ఈ ఇద్దరు నేతలను...

క‌విత అరెస్ట్‌పై ఊహాగానాలు… సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్‌లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది. ఈనెల 6వ తేదీన ఉదయం...

టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు నేడు రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌.! కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్ తగ‌లింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఓదెలు కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా...

టార్గెట్ కేసీఆర్‌!

వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయాలు రాష్ట్రంలో వ‌రుస‌గా జాతీయ నేతల పర్యటనలు మే 6న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రాక‌ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ ఈనెల 26న తెలంగాణ‌కు మోడీ.. గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తోనూ స‌మావేశం..? క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహం అక్ష‌ర‌శ‌క్తి,...

ఓడిపోయింది.. పారిపోయిందే మీ తండ్రి..!

కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్​ కౌంటర్ ఎటాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్​ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...

కార్మికులకు కేసీఆర్‌, జ‌గ‌న్ మేడే శుభాకాంక్షలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...

గుడిమ‌ల్ల గ‌ర్జ‌న‌.. టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం

జ‌న్మ‌దిన వేడుక‌ల్లో టీఆర్ఎస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ‌రంగ‌ల్‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ ఆవేద‌న‌ కార్య‌క్షేత్రంలోకి దిగుతున్న‌ట్లు అభిమానుల మ‌ధ్య ప్ర‌క‌ట‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్ తేల్చాలంటూ అధినేత‌కు అల్టిమేటం ఓరుగ‌ల్లు గులాబీ పార్టీలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప్ర‌ముఖ న్యాయ‌వాది, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గుడిమ‌ల్ల ర‌వికుమార్ గ‌ర్జించారు. త‌న జ‌న్మ‌దిన...

త‌గ్గేదే లే..!

మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌ లఖీంపూర్ ఖేరీని సందర్శించ‌నున్న ముఖ్య‌మంత్రి బాధిత రైతు కుటుంబాలకు పరామ‌ర్శ‌ త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌ కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయ‌న తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి ప‌ది రోజులపాటు...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img