నియోజకవర్గంలో వేలాదిమంది బాధితులు
రమణారెడ్డి భూదందాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
కేటీఆర్ సభలోనే బాధితుల నిరసనే నిదర్శనం
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదంటూ ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ధరణి పోర్టల్ దెబ్బ పడనుందా..? ఈ ఎన్నికల్లో అనేకమంది అభ్యర్థుల ఓటమికి...
నియోజకవర్గవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
ఐదేండ్ల అభివృద్ధికి జైకొడుతున్న జనం..
మరోమారు గెలిపిస్తామంటూ స్వచ్చందంగా ముందుకు..
ఉద్యమకారుడిగా, అభివృద్ధి ప్రదాతగా ప్రత్యేక గుర్తింపు
వందల కోట్లతో అభివృద్ధి పనులు
ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం
అక్షరశక్తి, వరంగల్: నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ధి సుదర్శన్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలకతీతంగా నియోజకవర్గవ్యాప్తంగా ఆయనకు...
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. తాజాగా, ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం రాజ్ కిషోర్, కార్పొరేటర్ కావటి కవిత రాజు...
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పున్నం రవి
ఏకమవుతున్న తెలంగాణ ఉద్యమకారులు
భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్
అక్షరశక్తి, భూపాలపల్లి : ఎన్నికల ముంగిట భూపాలపల్లి నియోజవకర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న...
బీఆర్ఎస్‌లో చేరిన వరంగల్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఎస్కె అలీ
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. వరంగల్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఎస్కే అలీ, ఆయన అనుచరులు ఏఎస్ఎం కళాశాల వద్దనున్న ఎమ్మెల్యే...