Friday, September 20, 2024

latest news

రాహుల్ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి

అక్షరశక్తి, వర్ధన్నపేట : మే 6వ తేదీన హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘర్షణ సభకు ల‌క్ష‌లాదిగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు, నిరుద్యోగులు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి విజ‌యవంతం చేయాల‌ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. వర్దన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్ నందు మండల...

గంజాయిని ప‌ట్టించిన మంత్రి ఎర్ర‌బెల్లి

నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై ఘ‌ట‌న‌ విచారిస్తున్న పోలీసులు అక్ష‌ర‌శ‌క్తి, జనగామ : జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై బుధ‌వారం ఉదయం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్ద‌రు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి...

అకాల వ‌ర్షం.. అన్న‌దాత ఆగం!

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అకాల వ‌ర్షానికి అన్న‌దాత అత‌లాకుత‌లం అయ్యాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో బుధ‌వారం తెల్లవారు జాము వ‌ర‌కు ఎడతెరిపి లేకుండా కురిసింది. సిద్ధిపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ‌, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 5 నుంచి...

28 ఏళ్ల తర్వాత సొంతూరుకు యోగి..

త‌ల్లి నుంచి ఆశీర్వాదం పొంది భావోద్వేగానికి గురైన యూపీ సీఎం ఢిల్లీకి రాజైనా త‌ల్లికి కొడుకే.. పుట్టిన ఊరిని, క‌న్న త‌ల్లిని మ‌రిచిపోవ‌డం ఎవ‌రికీ అంత సులువుకాదు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. తన వ్యక్తిగత అంశాలకు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వని యోగీ.. సుమారు 28 ఏళ్ల తర్వాత...

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన...

ముస్లింల‌కు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ శుభాకాంక్ష‌లు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రతి ఒక్కరు పరమత సహనాన్ని కలిగి ఉండి, సోద‌ర‌భావంతో మెల‌గాల‌ని, సమాజంలో శాంతిని నెలకొల్పాలని అన్నారు. ఖిలా వ‌రంగ‌ల్, తూర్పు కోట‌, ప‌డ‌మ‌ర కోట‌, ఉర్సు ద‌ర్గా, ఎల్‌బీ న‌గ‌ర్ త‌దిత‌ర...

నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..

వైర‌ల్ అవుతున్న వీడియో ఏఐసీసీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్...

ప్ర‌శాంత్‌ కిషోర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

సొంతంగా పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ జ‌న్ సురాజ్‌గా నామ‌క‌ర‌ణం ప్ర‌ముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలో కొత్త రాజ‌కీయ‌పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ పేరును జ‌న్ సురాజ్‌గా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అంతేగాక సొంత రాష్ట్రం...

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం TATA IPL 2022: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉండి ఈ సీజన్ లో వరుసగా 8 పరాజయాలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పుట్టినరోజున...

బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి జీవిపై మ‌ళ్లీ గ్యాస్ బండ‌ప‌డింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరి ఎంత పెరిగాయి.. ? ఏ నగరంలో ఎంత రేటుందో చూద్దాం. దేశంలో 19 కేజీల...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img