Monday, September 16, 2024

Must Read

రాకేశ్‌రెడ్డికే చాన్స్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌ని చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు ఓట‌రు న‌మోదుపై అవగాహ‌న కార్య‌క్ర‌మాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : నల్లగొండ - వరంగల్‌ - ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు...

న‌ర్సంపేట మున్సిపాలిటీలో ముస‌లం

బీఆర్ఎస్‌కు వైస్ చైర్మన్‌తో సహా 14 మంది కౌన్సిలర్ల రాజీనామా.. గులాబీ పార్టీకి బిగ్ షాక్ అక్ష‌ర‌శ‌క్తి, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ముస‌లంపుట్టింది. బీఆర్ఎస్‌కు చెందిన‌ వైస్ చైర్మన్‌తో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మీడియా సమావేశంలో...

ఇదేం పేషీ!

స‌చివాల‌యంలో కొలిక్కిరాని అధికారుల కేటాయింపు యాభై రోజులు గ‌డుస్తున్నా తాత్కాలిక పోస్టింగ్‌లే.. సిబ్బంది లేక‌పోవ‌డంతో పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌ని వైనం అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి 50 రోజులు గడుస్తోంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచే పాల‌న‌లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. పాల‌నా సౌల‌భ్యం కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ల...

వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ రేసులో బీఆర్ లెనిన్‌

ఇండియా కూటమి త‌రుపున పోటీకి ఆస‌క్తి.. సీపీఐ నేత‌లు నారాయ‌ణ‌, కూనంనేనిని క‌లిసి విజ్ఙ‌ప్తి.. సానుకూలంగా స్పందించిన నాయ‌కులు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా, జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ నేతగా గుర్తింపు ప్ర‌జా నాయ‌కుడు, దివంగ‌త సీపీఐ నేత భగ‌వాన్‌దాస్ వార‌సుడిగా పేరు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్న లెనిన్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, టీయూడ‌బ్ల్యూజే...

కేయూ వీసీ రేసులో క‌న‌క‌ర‌త్నం !

కాక‌తీయ యూనివర్సిటీలో సీనియ‌ర్ అధ్యాప‌కుడిగా గుర్తింపు ప్రొఫెస‌ర్‌గా 15 ఏండ్ల సుదీర్ఘ అనుభ‌వం హిస్ట‌రీ హెచ్‌వోడీగా, బోర్ట్ ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా, కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌గా అనేక కీల‌క బాధ్య‌త‌లు క‌లిసిరానున్న స‌మాజిక స‌మీక‌ర‌ణాలు మే నెల‌తో ముగియ‌నున్న వైస్ ఛాన్స్‌ల‌ర్ ర‌మేశ్ ప‌ద‌వీకాలం కొత్త వీసీ నియామ‌కంపై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు అనుభ‌వం,...

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలికి తీవ్ర‌గాయాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: హ‌న్మ‌కొండ కాకతీయ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారం పెట్రోల్ బంక్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే... రామారంలోని స్కిల్ స్టోక్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సునయన (27) తన ద్విచక్రవాహనంపై హనుమకొండ నుండి కరీంనగర్ వైపుగా...

సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయండి

బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఊరూరా, వాడవాడన అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య...

ఎట్టి వెంక‌న్న‌కు ఆదివాసీ సంఘాల మ‌ద్ద‌తు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు: వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మహబూబాబాద్ లోక్‌స‌భ టికెట్‌ను టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ ఎట్టి వెంక‌న్న‌కు ఇవ్వాల‌ని ఆదివాసీ సంఘాలు కాంగ్రెస్ హైక‌మాండ్‌ను కోరాయి. ఈమేర‌కు మేడారం సమ్మక్క‍-సారలమ్మ జాతర ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో నిర్వ‌హించిన ఆదివాసీ సంఘాల సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న ఎట్టి వెంకన్న‌కు...

పార్ల‌మెంట్ రేసులో పంజా క‌ల్ప‌న !

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ బీఆర్ఎస్‌ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు మెండుగా మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ఆశీస్సులు.. ప్ర‌జాసేవ కోసం ప్ర‌భుత్వ ఉద్యోగానికి రాజీనామా.. ఉన్న‌త విద్యావంతురాలిగా, సామాజిక సేవ‌కురాలిగా గుర్తింపు ఎర్ర‌బెల్లి చారిట‌బుల్ ట్ర‌స్ట్ కోఆర్డినేట‌ర్‌గా వేలాది మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు.. అక్ష‌ర‌శ‌క్తి, తొర్రూరు: త్వ‌ర‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం...

విద్యార్థినుల‌పై లైంగిక వేధింపులు.. బ‌రితెగించిన క‌ళాశాల చైర్మ‌న్‌..

భీమారం శ్రీచైత‌న్య జూనియ‌ర్ క‌ళాశాలలో చైర్మన్ బూర సురేందర్ గౌడ్ కీచ‌క ప‌ర్వం పోలీసుల‌కు ఫిర్యాదుచేసిన త‌ల్లిదండ్రులు.. ప‌రారీలో అధ్యాప‌కుడు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: హనుమకొండ జిల్లా భీమారంలోని శ్రీచైత‌న్య జూనియ‌ర్ క‌ళాశాల చైర్మన్ బూర సురేందర్ గౌడ్ త‌న క‌ళాశాల‌లోని విద్యార్థుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని బాధిత విద్యార్థినుల త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img