Sunday, September 8, 2024

హ‌న్మ‌కొండ‌లో ప్ర‌మోన్మోది ఘాతుకం

Must Read
  • ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువ‌కుడు
  • ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండలో మ‌రోమారు ప్ర‌మోన్మాది ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. త‌న‌ను ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువ‌కుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంత‌కాలంగా యువ‌కుడు ప్రేమ పేరుతో వేధింపుల‌కు గురిచేస్తున్నాడు.

ఈక్ర‌మంలోనే ఇవాళ ఉద‌యం హ‌న్మ‌కొండ‌లోని పోచ‌మ్మ గుడి వ‌ద్ద కాపుకాసి యువతిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు హుటాహుటిన అనూష‌ను వ‌రంగ‌ల్ ఎంజీఎం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img