Thursday, September 19, 2024

ummadi waramgal

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మరియు సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ బస్టాండ్,మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు...

ముత్తమ్మ సేవలు గొప్పవి..

అక్షరశక్తి, కొత్తగూడ: కొతగూడ మండలం గుంజేడు గ్రామంలో గత పది రోజుల క్రితం చనిపోయిన చిదరబోయిన ముత్తమ్మ పార్టీ కి చేసిన సేవలు చాలా గొప్పవని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ ప్రాంతంలో విప్లవోద్యమంలో ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్న చిదరబోయిన పాపయ్యకు అండగా...

నారాయణ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు

అక్షరశక్తి, కాజీపేట: కాజీపేట లోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో స్పోర్ట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జోనల్ డిజిఎం. రిజ్వానా ఆర్ & డి సంగీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిఎం రిజ్వానా మేడమ్ మాట్లాడుతూ.. ఒలంపిక్ క్రీడలలో హాకీ లో దేశానికి వరుసగా మూడు సార్లు...

సంపూర్ణ రుణమాఫీని అమలు చేయాలి

అక్షరశక్తి, కొత్తగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీని అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూనేం ప్రభాకర్ ముల్కూరి జగ్గన్నలు అన్నారు. సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు కొత్తగూడ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు...

మందకృష్ణ‌ను క‌లిసిన నాయ‌కులు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్: ఎస్సీల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల నుండి అలుపెరగకుండా పోరాటం చేసి నేడు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీల వర్గీకరణను సాధించి మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చి ఎస్సీల వర్గీకరణను సాధించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగని హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్...

పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి- వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం మడికొండ లోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా టైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించి అధికారులు భోధన పద్దతి పరిశీలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కొద్ది సేపు ముచ్చటించి ఇప్పటి వరకు అధికారులు...

పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

అక్ష‌ర‌శక్తి కేయూ: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో రెగ్యులర్ బడ్జెట్ సాంక్షన్ అగైనెస్ట్ వెకెంట్ పోస్టులలో 16 పిరియళ్ల వర్క్ లోడ్ తో పని చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రమోషన్ ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు, జనరల్ సెక్రెటరీ డాక్టర్...

రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన‌- జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్.

అక్ష‌ర‌శ‌క్తి మ‌హ‌బూబాబాద్: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు ఆహ్లాద్దకరంగా ఉంచుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పోలీస్ సబ్సిడరీ కాంటీన్ ను సందర్శించారు. పోలీస్ సబ్సిడరీ...

మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాదించాలి- వరంగల్ కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా వరంగల్ పట్టంలోని వెంకట్రామ కూడలి నుండి ఓ సిటీ మైదానం వరకు నిర్వహించిన జాతీయ క్రీడోత్సవ ర్యాలీను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులతో కలెక్టర్ పరిచయం చేసుకొని, క్రీడాకారులచే నిర్వహించిన జూడో, కరాటే, రెస్లింగ్...

చారిత్రక వరంగల్ నగరం మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలి – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశం అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: వరంగల్ చారిత్రక వారసత్వ నగరం అని, కాకతీయులు పాలించిన సామ్రాజ్యంగా ఈ నగరానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img