అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ 27 వార్డ్ జవహర్ నగర్ కాలనీ.సినియర్ నాయకలు పెరుమాండ్ల తిరుపతి గౌడ్.. ముత్యాల రాజబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణరావును భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు మని అన్నారు.