Monday, September 9, 2024

వ్యవసాయ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

Must Read

అక్షరశక్తి వరంగల్: వ్యవసాయ అధికారి వీరునాయక్ ఇంట్లో( హన్మకొండ న్యూ శాయంపేట) ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం వీరునాయక్ కరీంనగర్ జిల్లాలో డీడీ ఎఫ్టీసీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img