ప్రజల బాగు కోసం మురళి ఎవరినైనా ఎదురించారు
పోలీసులు కూడా వాళ్ల పనులు మాతో చేయించుకున్నారు
పీపుల్స్‌వార్ నేత రామకృష్ణతో మాది కుటుంబ సంబంధం
ఆర్జీవీ, మురళి ఇద్దరు కొత్త దంపతుల్లా మారిపోయారు
కొండా మూవీ ట్రైలర్ రిలీజ్లో మాజీ మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్
అక్షరశక్తి, హన్మకొండ : కొండా మురళిది...
అక్షరశక్తి, వరంగల్ : 4వ బెటాలియన్ మామునూర్ క్యాంప్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నాలుగో బెటాలియన్ కమాండెంట్ డీ.శివప్రసాద్ రెడ్డి బెటాలియన్ కమాండ్ కంట్రోల్ భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కమాండెంట్ చేతులమీదుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సేవా పతకాలు, ఉత్కృష్ట...
మానసిక ఆందోళనలో బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు
తెలంగాణలో నూతన జిల్లాలకు పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని బదిలీలు చేయడంపట్ల బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం...
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు.
మేడారంలో ముందస్తు మొక్కులు
వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
కిక్కిరిసిన క్యూలైన్లు.. జంపన్నవాగులో సందడి
అక్షరశక్తి, వరంగల్ : మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం నలుమూలల నుంచి ముందస్తు మొక్కుల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలు సమ్మక్క...
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది.
ఐజీగా పదోన్నతి పొందిన డాక్టర్ తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన...