Friday, September 20, 2024

Desk

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

దేశంలో 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు 80ఏళ్లు దాటిన వారికి ఇంటికి మందులు పంపించాలి ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాలి నిలిపివేసిన 18నెల‌ల డీఏ విడుద‌ల చేయాలి ఏఐఆర్ఆర్ఎఫ్ సికింద్రాబాద్ జోన‌ల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ర్ర యాద‌వ‌రెడ్డి దేశంలో సుమారు 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు. వారంద‌రూ అనేక స‌మ‌స్య‌ల‌తో తీవ్ర...

అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ కార్మికుడు మృతి

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లంలోని కాకతీయ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంలో సోమ‌వారం ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందిన‌ట్టు అధికారులు తెలిపారు. ప్ర‌మాదంలో తీవ్ర గాయాలైన ఆర్టిజ‌న్ కార్మికుడు కేతిరి వీర‌స్వామి హైద‌రాబాద్‌ లోని  య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం మృతి...

మద్యంప్రియులకు షాక్‌!

భారీగా పెరగనున్న బీర్ల ధరలు ఇప్పటికే అన్ని నిత్యావ‌సరాల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు.. ఇలా అన్ని సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అయితే.. ఇప్పుడు బీర్ల ధరలు కూడా భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి సరుకు...

అల‌ర్ట్ : మ‌రికాసేప‌ట్లో కరోనాపై ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌

అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల‌తో స‌మావేశం దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఢిల్లీ సహా పలు...

దేశంలో 3 వేలకు చేరువలో కరోనా రోజువారీ కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత...

సంచుల్లో ముంచారు

ఏనుమాముల మార్కెట్లో మాయ రైతాంగానికి అంద‌ని ఖాళీ గ‌న్నీబ‌స్తాల‌ డ‌బ్బులు ఏనుమాముల మార్కెట్లో కొన్నేళ్లుగా తీర‌ని అన్యాయం ప్ర‌తీరోజు ల‌క్ష‌ల రూపాయ‌లు న‌ష్ట‌పోతున్న రైతాంగం సౌండ్ బ‌స్తాల‌కే ఇస్తామంటున్న వ్యాపారులు అన్ని బ‌స్తాల‌కూ ఇవ్వాల‌ని రైతులు, సంఘాల డిమాండ్‌ ఇటీవ‌ల వ్యాపారులు, రైతు సంఘాల నేత‌ల‌తో అధికారుల చ‌ర్చ‌లు కొలిక్కిరాని స‌మ‌స్య‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి :...

భీమ్లాతండానే స్ఫూర్తి!

తండాల‌ను జీపీలుగా మార్చేందుకు మూలం 2009 ఆగ‌స్టు 28న సంద‌ర్శించిన కేసీఆర్‌ గురిజాల‌లో ప‌ల్లెనిద్ర‌.. గ్రామంలోనే 20 గంట‌లు బ‌స‌ పండ్ల‌పుల్ల వేసుకొని, లుంగీతో క‌లియ‌తిరిగిన ఉద్య‌మ‌నేత‌ రేపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : ఆంధ్ర వ‌ల‌స పాల‌నలో ఆగ‌మైన బ‌తుకుల‌ను, ధ్వంస‌మైన ప‌ల్లెల‌ను, తెలంగాణ ధీన స్థితుల‌ను తెలుసుకునేందుకు...

ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌పై కేసు కొట్టివేత‌

అక్షరశక్తి, వరంగల్ : 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌పై న‌మోదైన కేసును మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో కరపత్రాలకు బిల్స్ లేవనే ఆరోపణతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు ఆయ‌న పీఏ, వాహనదారుడిపై ఎన్నికల అధికారి కాజీపేటలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు...

మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ఎస్ పాల‌న

వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌స‌న్‌ప‌ర్తి: మత సామరస్యానికి ప్రతీకగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ పాల‌న కొన‌సాగుతుంద‌ని వ‌ర్థ‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేద ముస్లింలకు హాసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద గ‌ల ఎంఎస్ ఆర్‌ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం కానుక‌గా...

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ

 అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి నోటిఫికేష‌న్ల విష‌యంలో తాత్సారం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ బ‌హిరంగ లేఖ రాశారు. మిగ‌తా 63,425 పోస్టుల భ‌ర్తీకి ఎప్పుడు నోటిఫికేష‌న్ ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 8 యేండ్ల టీఆర్ ఎస్ పాల‌న‌లో కేవ‌లం పోలీస్...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img