వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో వృద్ధుడి హత్య కలకలంరేపింది. స్థానిక హనుమాన్ గుడి వద్ద రామచందర్ అ నే వృద్ధుడిని గుర్తుతెలియని వక్తులు గొంతు కోసి పరాయ్యారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్మకు గల కారణాలు తెలియాల్సి ఉంది.