Sunday, September 8, 2024

జాతీయం

క‌లిసి పోరాడుదాం..

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...

‘సత్య’ వాక్కులు..

  సాహితీ సేవ‌లో స‌త్య మొండ్రేటి వేలాది క‌విత‌లు... వంద‌లకొద్ది ర‌చ‌న‌ల‌తో సాహితీలోకంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న స‌త్య‌వాక్కులు గ్రంధం వ‌రించిన జాతీయ‌, అంత‌ర్జాతీయ స‌త్కారాలు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌శంసాప‌త్రాలు.. ఓరుగ‌ల్లులో వీణానాదాలు గ్రంధావిష్క‌ర‌ణ‌.. అక్ష‌ర‌శ‌క్తితో మాట‌ముచ్చ‌ట‌.. అక్షరమే ఆమె నేస్తం... అక్షరమే ఆమెకు సమస్తం.. క‌ళ‌ల‌కు పుట్టినిళ్లు కాకినాడ ఆమె జన్మ‌స్థ‌లం....

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మొత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది....

మావోయిస్టు సానుభూతిప‌రుల అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : సిపిఐ మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసిన‌ట్లు ములుగు జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం తెలిపారు. సోమ‌వారం సాయంత్రం 5:30 గంటలకు వాహన తనిఖీ చేస్తున్నప్పుడు విశ్వసనీయ సమాచారం మేర‌కు వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులో ములుగు పోలీసులు కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. పేలుడు పదార్థాలు, ఐఈడీ...

బిగ్ బ్రేకింగ్‌… గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటికే టైన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్...

భారత నాస్తిక సమాజం నుంచి భైరి నరేష్ తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: భారత నాస్తిక సమాజం సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న భైరి నరేష్‌ను సంఘం నుంచి తొలగించినామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న బైరి నరేష్ సంఘానికి ,...

టెన్ష‌న్ .. టెన్ష‌న్ !

రెండోసారి ఈడీ ముందుకు క‌విత‌ ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్ ఎటువంటి ఆదోళనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఢిల్లీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండటంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణ నెల‌కొంది....

టీఎస్‌పీఎస్సీలో మరో సంచలనం..

గ్రూప్-1 పేపర్ కూడా లీక్..? ఆందోళ‌న‌లో అభ్య‌ర్థులు ! పేప‌ర్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్ తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం...

క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? ఈడీ విచార‌ణ‌పై తీవ్ర ఉత్కంఠ‌ !

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీని ప్ర‌శ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం తెలంగాణ‌, ఢిల్లీలో హైఅలర్ట్‌..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి క‌విత వెళ్లారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి నుంచి...

హై టెన్ష‌న్‌.. ఈడీ కార్యాల‌యానికి క‌విత‌

ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం ర్యాలీలు, ధ‌ర్నాల‌కు నో ప‌ర్మీష‌న్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈనేప‌థ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...