Monday, September 16, 2024

జాతీయం

ఇంటర్ తర్వాత ఏం చేయాలి..?

అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే... అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఇంట‌ర్ త‌ర్వాత ఏం చేయాలి..? విద్యార్థుల‌తోపాటు వారి త‌ల్లిదండ్రుల‌నూ ఉక్కిరిబిక్కిరి చేసే ప్ర‌శ్న ఇది. ఈ రోజుల్లో ప్ర‌ధానంగా పిల్ల‌ల అభిరుచికి, త‌ల్లిదండ్రుల ఆలోచ‌న‌కు సంబంధం ఉండ‌డం లేదు. దీంతో ఎలాంటి కోర్సులు ఉన్నాయి..? ఏం చ‌దవాలి..? అన్న విష‌యంలో తీవ్ర...

మోడీ ప‌ర్య‌ట‌కు స‌ర్వంసిద్ధం

రేపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్న ప్ర‌ధాని ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని ప్రారంభించనున్నారు....

బీజేపీలో చేరిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ స‌మ‌క్షంలో కాశాయ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు....

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌… గురుకులాల్లో 9, 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైద‌రాబాద్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తం 9, 231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్...

బిగ్ బ్రేకింగ్‌… బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్

టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 19 వరకు సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో ఖమ్మం సబ్ జైలుకి తరలించనున్నారు. బండి సంజయ్ తో పాటు మరో...

ఏ-1గా బండి సంజ‌య్ ..

టెన్త్ పేపర్ లీక్ కేసులో వివిధ సెక్ష‌న్ల కింద కేసులు.. అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం : టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టెన్త్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు...

బిగ్ బ్రేకింగ్‌… రాష్ట్రంలో మ‌రో టెన్త్ పేప‌ర్ లీక్ !

రెండో రోజూ వాట్స‌ప్‌లో క్వ‌ష‌న్ పేప‌ర్ చ‌క్క‌ర్లు వ‌రంగ‌ల్‌లో ఘ‌ట‌న‌... తీవ్ర ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీల వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణలో సోమ‌వారం నుం చి ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభం కాగా తొలిరోజే వికారాబాద్ జిల్లా తాండూరులో ప‌రీక్ష మొద‌లైన ఏడు నిమిషాల‌కే ప్ర‌శ్నాప‌త్రం వాట్సాప్‌లో...

కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రియాంక నీట్ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో ఉన్న ఎక్సెల్‌ కాలేజీలో చేరింది. అక్కడే హాస్టల్‌లో...

అడిషనల్ కలెక్టర్‌ను కరిచిన కుక్కలు.. తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

తెలంగాణలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా శున‌కాలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు కనపడితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృత్యువాత పడగా.. ఆ తరువాత కూడా కొన్ని జిల్లాల్లో వీధి...

అన్న‌ద‌మ్ముల‌ను క‌లిపిన బ‌లగం

తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం బ‌లగం.. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్‌ రివ్యూలు తెచ్చుకుని...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...