Monday, September 16, 2024

జాతీయం

హై టెన్ష‌న్‌.. ఈడీ కార్యాల‌యానికి క‌విత‌

ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం ర్యాలీలు, ధ‌ర్నాల‌కు నో ప‌ర్మీష‌న్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈనేప‌థ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి...

రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన

👉కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం 👉త్వరలో ఇబ్రహీంపట్నం లో కూడా రేవంత్ రెడ్డి యాత్ర 👉 కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి అక్షరశక్తి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర...

గోదావరి ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

అక్షర శక్తి, హైదరాబాద్: గోదావరి ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బిబి నగర్ వద్ద పట్టాలు తప్పింది. అయితే ట్రైన్ డ్రైవర్, గార్డ్ సమన్వయంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. S1 బోగి నుంచి S5 బోగీల వరకు పట్టాలు...

హిడ్మా సేఫ్‌

ప్ర‌క‌టించిన మావోయిస్టు పార్టీ బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో హిడ్మా చనిపోయి నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. దక్షిణ భాస్కర్ అటవీ...

నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్ శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీజీపీగా ప‌గ్గాలు చేప‌ట్టారు. నూతన డీజీపీకి సీపీలు, ఎస్పీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీగా, అడిషనల్ డీజీపీగా వ్యవహరించారు. రాష్ట్రపతి...

క‌రోనా అల‌ర్ట్‌… మ‌రికాసేప‌ట్లో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా...

బిగ్‌బాస్ విన్న‌ర్ అత‌డే..!

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ - 6 కి మరి కొద్ది గంట‌ల్లోనే శుభం కార్డు పడనంది. రేపు (డిసెంబర్ 18న) గ్రాండ్ ఫినాలే జరగనుండ‌గా, విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే శ్రీసత్య‌ ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్...

క‌విత అరెస్ట్‌పై ఊహాగానాలు… సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్‌లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది. ఈనెల 6వ తేదీన ఉదయం...

కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం… ! బీజేపీ నుంచి సిగ్నల్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ నుంచి ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ వచ్చాయని తెలిపారు. ఈనెల 6న విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు...

డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...