Thursday, September 19, 2024

జాతీయం

శ్వేత సంక‌ల్పం!

ఎస్‌హెచ్‌జీలో సాధార‌ణ స‌భ్యురాలిగా ప్ర‌స్థానం ఆత్మ‌స్థైర్యంతో ముంద‌డుగు వేసిన మోటూరి శ్వేత‌ కొద్దికాలంలోనే గ్రామ‌స్థాయి నుంచి జిల్లా స‌మాఖ్య అధ్య‌క్ష‌రాలిగా.. అంద‌రి స‌హ‌కారంతో స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌ న‌ర్సంపేట మండ‌ల స‌మాఖ్య‌కు జాతీయ అవార్డు రావడంలో కీల‌క పాత్ర‌ కేంద్ర మంత్రి నుంచి ఆత్మ‌నిర్బ‌ర్ సంఘ‌ట‌న్‌ అవార్డు అందుకున్న శ్వేత టీమ్‌ ...

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం పార్టీని వీడుతున్న ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇటీవ‌లే కారుదిగిన జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు మొన్న టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డి నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,...

హైఅల‌ర్ట్‌!

అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం అత్య‌వ‌స‌ర ఆదేశాలు రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇవాళ తెలంగాణకు కూడా విస్తరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర...

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌ అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ...

అవినీతిని ఊడ్చేస్తాం..

తెలంగాణ‌లో వేగంగా విస్త‌రిస్తున్నాం.. ఆప్ కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్ఎస్‌ల‌తో జ‌నం విసిగిపోయారు ఆ పార్టీల అవినీతి పాల‌న‌పై దుమ్మెత్తిపోస్తున్నారు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య‌, వైద్యం అందిస్తాం.. మ‌హిళ‌లు, కార్మికుల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తాం ఆప్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్...

వ‌న్ నేష‌న్‌..వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్ చాంబ‌ర్‌!

దేశం ముందు స‌రికొత్త నినాదం సంచ‌ల‌నం రేపుతున్న రాజ్యాంగ నిపుణుడు పూస‌ల శ్రీ‌కాంత్‌స్మిత్ ప్ర‌తిపాద‌న‌ ఆలోచ‌న‌లో ప‌డిపోతున్న మేధావివ‌ర్గాలు ఇటీవ‌ల చెన్నై కాన్ఫ‌రెన్స్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నానికి చెక్ పెట్టే వ్యూహం ద‌క్షిణ భార‌త్ కేంద్రంగా కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్...

టార్గెట్ కేసీఆర్‌!

వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయాలు రాష్ట్రంలో వ‌రుస‌గా జాతీయ నేతల పర్యటనలు మే 6న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రాక‌ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ ఈనెల 26న తెలంగాణ‌కు మోడీ.. గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తోనూ స‌మావేశం..? క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహం అక్ష‌ర‌శ‌క్తి,...

మళ్లీ పెరిగిన సిలిండర్ ధర.. నెలలో రెండోసారి..

దేశంలో ధ‌ర‌ల మోత‌మోగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు దేశీయ చమురు కంపెనీలు సామాన్య ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. నెల‌లో రెండోసారి దేశీయ చమురు కంపెనీలు మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌తో పాటు...

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

15న బాధ్యతల స్వీకరణ అక్ష‌ర‌శ‌క్తి, డిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈసీలో కమిషనర్‌గా ఉన్నారు. సీఈసీగా ఈ నెల 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ సుశీల్‌ చంద్ర రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఈసీలోని కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను...

రాష్ట్రంలో పొలిటికల్ హీట్

తెలంగాణ‌కు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక‌ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ‌లో అడుగుపెట్ట‌బోతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...