Saturday, September 21, 2024

వార్త‌లు

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి- సీఎం రేవంత్

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: అమెరికా ప‌ర్యాట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎన్నారైలతో సమావేశమయ్యారు, ఈ స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… పెట్టుబడులకు అవకాశాలు…బేగరి కంచె వద్ద నిర్మించబోతున్న…నయా నగర నిర్మాణం… మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న...

స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన...

మార్చి 2025 నాటికి ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి

- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క - 4 దశలలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు - ఎల్ .ఆర్.ఎస్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, 3 ఆగస్టు 2024: రాష్ట్రంలో క్రమబద్దికరణ కోసం దరఖాస్తు చేసుకున్న ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని...

ప్ర‌జాసంక్షేమ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ధ్యేయం-ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి

అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పరకాల టౌన్, పరకాల, నడికూడ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు 19లక్షల 57వేల 900రూపాయల విలువగల సీఎం రిలీఫ్...

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు....

తాళ్లపూసపల్లి అభివృద్ధికి కృషి చేశా..

అక్షరశక్తి, మహబూబాబాద్: సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆయా గ్రామాలలో పాలకమండలికి అభినందన సభలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంపీటీసీలకు పదవీ విరమణ సభను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా పాలన చేసిన రావుల విజితారెడ్డి మాట్లాడుతూ...

కార్య‌ద‌ర్శిని స‌న్మానించిన నాయ‌కులు

అక్షరశక్తి, పర్వతగిరి : వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌలత్ నగర్ గ్రామానికి నూతనంగా విచ్చేసిన గ్రామ పంచాయ‌తీ కార్యదర్శి విక్రమ్‌ను కాంగ్రెస్ నాయకులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువాతో స‌న్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఉప్ప సర్పంచ్ కత్తుల వెంకన్న యాదవ్ (పెద్ద), మండల బీసీ సెల్...

డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని హనుమకొండ తహసీల్దార్ ఆఫీస్ వద్ద స్థానిక ప్రజలు గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. శ‌నివారం నాటి దీక్షలను ఆర్పీఐఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...

రైల్వేస్టేష‌న్‌లో గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ: జ‌న‌గామ‌ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 7 కిలోల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష 77 వేల 500 వందలు ఉంటుంద‌ని...

న‌ర్సంపేట‌లో 250 కేజీల ఎండు గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మల్లంపల్లి రోడ్డు జాతీయ రహదారి 365 కమలాపురం క్రాస్ వద్ద 250 కేజీల ఎండు గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. శనివారం సాయంత్రం నర్సంపేట పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా.. మల్లంపల్లి రోడ్డు కమలాపూరం క్రాస్ వద్ద రెండు కార్లలో త‌ర‌లిస్తున్న‌ సుమారు 250 కిలోల...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...