Saturday, September 21, 2024

వార్త‌లు

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన సక్సెస్

- నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం - మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన - సభకు భారీగా తరలివచ్చిన జనం - భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీస్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు - తెలంగాణలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది - ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం.. - సభలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్...

6 గ్యారంటీల అమలుకై దశలవారి ఆందోళనలు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న‌ డిమాండ్ తో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ దశల వారి ఆందోళనకు పిలుపునిచ్చిందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాప్రంథా మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో...

అవ‌య‌వ దానానికి ముందుకు రావాలి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మరణించాక మట్టిలో కలిసిపోయే మన శరీరం వైద్య విద్యార్థుల ప్రయోజనార్ధం దానం చేయడం గొప్ప విషయమని హనుమకొండ జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలో...

వృద్ధాశ్ర‌మ నిర్మాణ స్థ‌ల ప‌రిశీల‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ, జిల్లా సంక్షేమ అధికారి సంయుక్త ఆధ్వ‌ర్యంలో వృద్ధాశ్రమం నిర్వహించడానికి ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమిని జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఈ భూమిని శనివారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్...

సుప్రీం తీర్పుపై ద‌ళిత‌ర‌త్న‌ హ‌నుకాంత్‌ హర్షం

అక్షర శక్తి, కాజీపేట : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ 47వ డివిజన్ కాజిపేటలో షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ది సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, దళితరత్న యమడాల హనుకాంత్ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రప‌టానికి క్షీరాభిషేకం చేశారు. రానున్న రోజుల్లో మాదిగలకు విద్య...

హనుమకొండ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం హనుమకొండ ఏసీపీ కార్యాలయంను తనిఖీ చేశారు. ఈ తనిఖీ కోసం వెళ్ళిన పోలీస్ కమిషనర్ కు ఏసీపీ దేవేందర్ రెడ్డి పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ కార్యాలయము పనితీరుకు సంబంధించి...

తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉంది -సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో...

జాబ్ క్యాలెండర్ విడుదల కేయూ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి...

మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితమే – ఎస్సీల వర్గీకరణ

అక్ష‌ర‌శ‌క్తి కొత్త‌గూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఎంఆర్ పీఎస్, ఎంఎస్ పీ మరియు అనుబంధ బేడ బుడగ జంగాల సంఘాల కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ తరువాత మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా...

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన‌ పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత

అక్షర శక్తి పరకాల: ఈరోజు స్థానిక పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ లు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...