Friday, September 20, 2024

వార్త‌లు

వ‌ర్ధ‌న్నపేట‌లో హ‌స్తం హ‌వా!

ప్ర‌చారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి కేఆర్ నాగ‌రాజు ప్ర‌జా దీవెన యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం అధికార పార్టీ నుంచి కొన‌సాగుతున్న చేరిక‌లు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం.. డీలాప‌డుతున్న గులాబీ ద‌ళం బీట‌లువారుతున్న బీఆర్ఎస్‌ కంచుకోట‌..? అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌బోతోందా..? హ‌స్తం పార్టీ అభ్య‌ర్థి కేఆర్...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో క‌మ‌ల‌ద‌ళం ఖుషీ!

నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అగ్ర‌నేత‌ల ప్ర‌చారం.. రేపు హ‌న్మ‌కొండ‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రావు ప‌ద్మ‌కు మ‌ద్ద‌తుగా భారీ బ‌హిరంగ స‌భ‌.. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌ల్లో ప‌వ‌ర్ స్టార్ రోడ్ షో..! బీజేపీ శ్రేణుల్లో న‌యా జోష్.. అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పశ్చిమలో క‌మ‌ల‌ద‌ళం దూకుడు మ‌రింత పెంచింది. బీజేపీ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి రావు...

ఘ‌నంగా షైన్ కుమార్ జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: షైన్ విద్యాసంస్థల అధినేత మూగ‌ల కుమార్ యాద‌వ్ జన్మదిన వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. బాలసముద్రం నందు గల షైన్ కళాశాలలో ప్రిన్సిపాల్ మారబోయిన రాజు గౌడ్ ఆధ్వ‌ర్యం లో కేక్ క‌ట్ మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా షైన్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను...

రావెళ్ల రామారావుకు క‌లెక్ట‌ర్ స‌న్మానం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న పాట‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రుస్తున్న పోలీస్ క‌ళాకారుడు, కాజీపేట ట్రాఫిక్ ఎస్సై రావెళ్ల రామారావును హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్ సిక్తా పట్నాయక్ స‌న్మానించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై పాట ద్వారా అవగాహన కల్పించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌరం ప్రవీణ్ కుమార్...

పెద్దికి ఊరూరా ఘ‌న‌స్వాగ‌తం

మంగ‌ళ హారతుల‌తో మహిళల బ్ర‌హ్మ‌ర‌థం అభివృద్ధికి ప‌ట్టంక‌ట్టాలంటూ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డి పిలుపు న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో కారు జోరు.. అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట‌: ఖానాపురం మండ‌లం దబ్బీర్ పేట, కీర్య తండాల్లో పెద్ది ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి, పూల వర్షం కురిపించి స్వాగతం ప‌లికారు. రెండు గ్రామాల్లో పెద్ది ప్ర‌జ‌ల‌ను...

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం అక్షరశక్తి, పరకాల టౌన్: పరకాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వ‌దించి ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా... బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మాయ మాట‌లు న‌మ్మి మ‌రోసారి మోస‌పోవ‌ద్దు.. అని పరకాల నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే...

బీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి భారీగా చేరిక‌లు

కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్ట‌ర్ కాళీ ప్రసాద్ ప‌ర‌కాల‌లో కాషాయ జెండా ఎగుర‌వేస్తామంటూ ధీమా అక్షరశక్తి, పరకాల టౌన్ : పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం నడికూడ మండలం నార్లాపూర్, పులిగిల్ల, దామెర మండలం కోగిలవాయి,...

పరకాలలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌..

బీఆర్ఎస్‌లో చేరిన 15వ డివిజ‌న్ అధ్య‌క్షుడు ఎలగొండ ప్రవీణ్ మ‌రో 200 మందికిపైగా యువకులు, మహిళలు కూడా.. కండువాలు క‌ప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల‌: ప‌ర‌కాల‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలగొండ...

కాంగ్రెస్‌లో చేరిన చ‌ల్లా లింగారెడ్డి

కండువా క‌ప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్రతినిధులు కూడా హ‌స్తంగూటికి.. మానుకోటలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: గూడూరు మండ‌లానికి చెందిన బీఆర్ఎస్ కీల‌క‌నేత‌, పీఏసీఎస్ చైర్మ‌న్ చల్లా లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో హ‌స్తంగూటికి చేరారు. రేవంత్ కాంగ్రెస్ కండువా క‌ప్పి...

కొత్త‌గూడెం బ‌రిలో బొల్లినేని రాజేష్‌

బీజేపీ టికెట్ రేసులో భంగ‌పాటు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి.. కొత్త‌గూడెంలో నామినేష‌న్ దాఖ‌లు 15ఏళ్లుగా పార్టీలో చురుకైన పాత్ర‌ తెలంగాణ ఉద్య‌మంలోనూ కీల‌క భూమిక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ప‌లుచోట్ల‌ పార్టీ కోసం ద‌శాబ్దాలుగా ప‌నిచేసిన నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్క‌క‌పోవ‌డంతో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...