Thursday, September 19, 2024

వార్త‌లు

భూపాల‌ప‌ల్లిలో బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్‌

కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న గులాబీ నేత‌లు, బీజేపీ నాయ‌కులు గండ్ర స‌త్య‌నారాయ‌ణరావు చేప‌డుతున్న ప్ర‌జా దీవెన యాత్ర‌లో చేరిక‌ల జోరు తాజాగా హ‌స్తం గూటికి వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి - శ్రీనివాస్ దంపతులు మాజీ ఎంపీటీసీ, మాజీ స‌ర్పంచ్ స‌హా 150 మంది కాంగ్రెస్ తీర్థం .. అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో...

జనగామలో కేంద్ర బలగాల కవాతు

అక్షరశక్తి, జనగామ : అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర బలగాలు జ‌న‌గామ జిల్లాకు చేరుకున్నాయి. త్వరలో తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అలాగే ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించడం తోపాటు వారిలో మనోధైర్యాన్ని నింపడం కోసం మంగళవారం జనగామ జిల్లా సబ్ డివిజన్...

గోపాల్ ఆచార్య టాకీస్ బ్యానర్‌లో కొత్త సినిమా

విజ‌య‌ద‌శ‌మి రోజున లాంఛ‌నంగా ప్రారంభం ఔత్సాహిక న‌టులు, క‌ళాకారుల‌కు అవ‌కాశం అక్ష‌ర‌శ‌క్తి, ఫిల్మ్‌న‌గ‌ర్‌: గోపాల్ ఆచార్య టాకీస్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ప్రొడక్షన్ నంబర్ 1 గాంధీనగర్‌లో సహ నిర్మాత ఎం అరుణకుమారి నివాసంలో విజయదశమి రోజున లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు గోపాల్ ఆచార్య నిర్మాతగా వ్యవహ‌రిస్తూ, స్వీయ...

సింగ‌రేణి కార్మికుల‌తో రాహుల్‌గాంధీ

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన విజ‌య‌భేరి బ‌స్సు భూపాల‌ప‌ల్లి జిల్లాలో రెండో రోజు కొన‌సాగుతోంది. ఈ యాత్ర‌లో భాగంగా పార్టీ అగ్ర‌నేత‌లు రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్యనారాయ‌ణ‌రావు, మంథ‌ని నేత దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిలు సింగ‌రేణి కార్మికుల‌తో స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా...

ఆ ఇద్ద‌రు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల‌పై నిఘా !

జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో రంగంలోకి షాడో టీంలు.. ముత్తిరెడ్డి, తాటికొండ రాజ‌య్య క‌ద‌లిక‌ల‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్‌ అధికార పార్టీకి స‌హ‌క‌రించ‌ర‌నే అనుమానంతోనే..? ఉత్కంఠ రేపుతున్న ప‌రిణామాలు అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌ధాన ప్ర‌తినిధి: జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ తాటికొండ రాజ‌య్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వ‌సించ‌డంలేదా..? ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల...

త‌గ్గేదే లే!

కేసులు కొత్త‌కాదు.. బెదిరింపుల‌కు భయపడ‌ను.. ఓటమి భయంతోనే వినయ్‌భాస్కర్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిండు నాయిని రాజేందర్‌రెడ్డి వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ ఉన్న‌రు మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్ష‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డం అన్యాయం అని, అయినా నాకు కేసులు...

బిగ్‌బ్రేకింగ్‌… న‌వంబ‌ర్ 30న తెలంగాణ ఎన్నిక‌లు

డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు.. నేటి నుంచి రాష్ట్రంలో అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్‌ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 3ంన ఒకే ద‌ఫాలో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. న‌వంబ‌ర్ 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్...

వ్యవసాయ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

అక్షరశక్తి వరంగల్: వ్యవసాయ అధికారి వీరునాయక్ ఇంట్లో( హన్మకొండ న్యూ శాయంపేట) ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం వీరునాయక్ కరీంనగర్ జిల్లాలో డీడీ ఎఫ్టీసీగా...

స్కంద రివ్యూ… లాజిక్‌లు వ‌ద్దు… మాస్ ఆడియ‌న్స్‌కు జాత‌రే..

టైటిల్‌: స్కంద‌ బ్యాన‌ర్‌: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్‌ నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల‌, స‌యి మంజ్రేక‌ర్‌, శ్రీకాంత్‌, గౌత‌మి, ఇంద్ర‌జ త‌దిత‌రులు యాక్ష‌న్‌: స్ట‌న్‌శివ‌ ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు సినిమాటోగ్ర‌ఫీ: సంతోష్ డిటేక్‌ మ్యూజిక్‌: థ‌మ‌న్‌. ఎస్‌ నిర్మాత‌: చిట్టూరి శ్రీనివాస్‌ దర్శకుడు: బోయ‌పాటి శ్రీను రిలీజ్ డేట్‌: 28 సెప్టెంబ‌ర్‌, 2023 సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 167 నిమిషాలు స్కంద‌ ప‌రిచ‌యం: రామ్ పోతినేని – బోయ‌పాటి...

కేఎల్ఎన్ గజాన‌న మండలి ఆధ్వ‌ర్యంలో ల‌డ్డూ వేలం..

లక్షా నూట పదహారు రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్న వోరుగంటి వీరారెడ్డి- పద్మావతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: కేఎల్ఎన్ గజాన‌న మండలి ఆధ్వ‌ర్యంలో గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు క‌న్నుల‌పండువ‌గా కొన‌సాగాయి. చివ‌రి రోజు బుధ‌వారం నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా నిర్వాహ‌కులు లడ్డూ వేలం నిర్వ‌హించ‌గా, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ అధ్య‌క్షులు వోరుగంటి వీరారెడ్డి- పద్మావతి దంపతులు లక్షా నూట పదహారు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...