అక్షరశక్తిహన్మకొండ క్రైమ్ : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు టీచర్లు గాయపడారు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ గోపాలపురo డబ్బాల ప్రాంతానికి చెందిన చాప బాబు దొర, మానుపటి రమేష్ బాబు, లక్ష్మి, నాలి జయమ్మ, బిజీలి విజయ ములుగు జిల్లా పస్రా మండలంలో టీచర్లుగా...
అక్షర శక్తి, హైదరాబాద్: గోదావరి ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు బిబి నగర్ వద్ద పట్టాలు తప్పింది. అయితే ట్రైన్ డ్రైవర్, గార్డ్ సమన్వయంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. S1 బోగి నుంచి S5 బోగీల వరకు పట్టాలు...
తొమ్మిది మందికి 99 శాతానికి పైగా..
41 మంది విద్యార్థులకు 95 కంటే ఎక్కువ శాతం
విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి
అక్షరశక్తి, హన్మకొండ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకుగాను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షా ఫలితాల్లో హన్మకొండ బాలసముద్రంలోని రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు....
జిల్లాలోకి హాత్ సే హాత్ జోడో యాత్ర..
పాదయాత్రను విజయవంతం చేయాలి
మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్
అక్షరశక్తి, మహబూబాబాద్ : రేవంత్‌రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల...
ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి
బాషబోయిన సంతోష్
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించడం అన్యాయం అని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్ అన్నారు. మొత్తం బడ్జెట్లో కేవలం రూ. 19093 కోట్లు, (6.57 శాతం) మాత్రమే కేటాయించటం విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి...
అభివృద్ధి పేర అధికారుల అనాలోచిత నిర్ణయాలు
పాఠశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం
నిరుపయోగంగా అదనపు గదులు
మళ్లీ నూతన గది కోసం పనులు
అక్షరశక్తి, భీమదేవరపల్లి : అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పాఠశాల క్రీడా మైదానం కనుమరగయ్యే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని ముల్కనూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
వివరాల్లోకి...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వేలు, లక్షల్లో డబ్బులు తీసుకున్న భీమారానికి చెందిన బొక్క ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు దండుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హన్మకొండ విజయపాల్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నవయుగ పాఠశాల హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి వంగపడ్ల వివేక్ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి సుబేదారి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కబ్జారాయుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవల ఇద్దరు కార్పొరేటర్లు అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా, భూ ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో కుడా (కాకతీయ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ) మాజీ డైరెక్టర్ రమేష్‌యాదవ్ పై కేసు నమోదు అయింది. 386, 447, 427...