Saturday, September 21, 2024

రాజ‌కీయం

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం అక్షరశక్తి, పరకాల టౌన్: పరకాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వ‌దించి ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా... బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మాయ మాట‌లు న‌మ్మి మ‌రోసారి మోస‌పోవ‌ద్దు.. అని పరకాల నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే...

పరకాలలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌..

బీఆర్ఎస్‌లో చేరిన 15వ డివిజ‌న్ అధ్య‌క్షుడు ఎలగొండ ప్రవీణ్ మ‌రో 200 మందికిపైగా యువకులు, మహిళలు కూడా.. కండువాలు క‌ప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల‌: ప‌ర‌కాల‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 15వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలగొండ...

ప‌ర‌కాల‌లో ప్ర‌లోభాల ప‌ర్వం ?

ఓట‌ర్ల‌కు పంచేందుకు కుట్టుమిష‌న్లు.. వ‌రికోల్‌లోని ఓ భ‌వ‌నంలో డంపింగ్ బ‌య‌టికొచ్చిన ఫోటోలు.. అధికార పార్టీవేన‌ని జోరుగా ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌లోభాల ప‌ర్వానికి తెర‌లేసింది. పోలింగ్ తేదీ నాటికి ఓట‌ర్ల‌కు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప‌ర‌కాల‌ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌డికూడ మండ‌లం వ‌రికోల్ గ్రామంలోని ఓ...

కాంగ్రెస్‌లో చేరిన చ‌ల్లా లింగారెడ్డి

కండువా క‌ప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్రతినిధులు కూడా హ‌స్తంగూటికి.. మానుకోటలో బీఆర్ఎస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: గూడూరు మండ‌లానికి చెందిన బీఆర్ఎస్ కీల‌క‌నేత‌, పీఏసీఎస్ చైర్మ‌న్ చల్లా లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో హ‌స్తంగూటికి చేరారు. రేవంత్ కాంగ్రెస్ కండువా క‌ప్పి...

స‌త్తెన్న‌ను గెలిపించండి

తెలంగాణ‌లో వచ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే.. మీరు ఎమ్మెల్యేగా ఆశీర్వ‌దిస్తే గండ్ర మంత్రి కావొచ్చు.. మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే గౌడ శాయంపేట మండలంలో ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణ రావును ఈ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కర్ణాటక రాష్ట్రం మాలూరు ఎమ్మెల్యే కేవై నంజే...

క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలె

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది హ‌స్తం పార్టీనే.. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ భూపాలపల్లిలో గండ్ర సత్తన్న గెలవబోతున్నారు.. వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ వంద రోజుల్లోనూ హామీలు అమ‌లు చేస్తాం.. భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్య‌నారాయ‌ణ అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి : ఎన్నికల్లో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...

ఘ‌న్‌పూర్ గ‌డ్డ‌పై ఇందిర‌మ్మ రాజ్య‌మే..

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇందిరకు పెరుగుతున్న మ‌ద్ద‌తు ఊరూరా మ‌హిళ అభ్య‌ర్థికి బ్ర‌హ్మ‌ర‌థం గ‌త ఎన్నిక‌ల్లోనే బీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ.. ఈసారి క‌లిసిరానున్న సానుభూతి.. అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ కాంగ్రెస్‌లో క‌ద‌నోత్సాహం క‌నిపిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా స్టేష‌న్‌పై కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయాల‌ని, ఇందిర‌మ్మ రాజ్యాన్ని తీసుకురావాల‌ని హ‌స్తం...

స‌త్త‌న్నే.. ఒత్త‌డు!

గండ్ర గెలుపు ఖాయమే.. మెజారిటీనే చూసుకోవాలి! భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిరేపుతున్న ప‌బ్లిక్ ఒపీనియ‌న్‌ కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు విజ‌యం ఖాయ‌మంటూ ఊరూరా పెద్దఎత్తున ప్ర‌చారం అధికార పార్టీని హ‌డ‌లెత్తిస్తున్న మౌత్ టాక్ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ గ్రాఫ్ మ‌రింత పెరుగొచ్చు అంటున్న విశ్లేష‌కులు తాజా ప‌రిణామాల‌తో ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ఉక్కిరిబిక్కిరి ...

పరకాలలో బీజేపీ దూకుడు

నియోజకవర్గంలో అభ్యర్థి కాళీ ప్రసాద్‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు ఉన్న‌త విద్యావంతుడిగా, ప్ర‌ముఖ వైద్యుడిగా గుర్తింపు బీసీ అభ్యర్థి కావడంతో సానుకూల వాతావరణం పరకాలపై ఈటల రాజేందర్ స్పెషల్ ఫోకస్..! నియోజకవర్గంపై హుజురాబాద్ ఎఫెక్ట్ ! అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గంగా...

వరంగల్ తూర్పు బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు…

గులాబీ గూటికి కార్పొరేటర్, ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన తూర్పు ఇంచార్జ్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో కారు జోరు మ‌రింత‌ ఊపందుకుంటోంది. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ప్రచారంలో అందరికంటే ముందు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...