Saturday, September 21, 2024

రాజ‌కీయం

ఎమ్మెల్యే అరూరికి భారీ షాక్

బీఆర్ఎస్ పార్టీకి రతన్‌రావు రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి ఆహ్వానించిన వ‌ర్ధ‌న్న‌పేట అభ్యర్థి కేఆర్ నాగరాజు హ‌స్తం పార్టీలోకి చేరిక‌ల జోరు అక్షరశక్తి, వర్ధన్నపేట: ఎన్నికల ముంగిట వర్ధన్నపేట బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నాయకుడు, పర్వతగిరి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, వరంగల్ ఏనుమాముల మార్కెట్ మాజీ...

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా..

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్‌పై ఇప్పటికైనా కాంగ్రెస్ హైక‌మాండ్ ఆలోచించాలి వ‌రంగ‌ల్ డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్ర‌జ‌లంద‌రికీ అండ‌గా ఉంటాన‌ని హామీ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్ప‌టికైనా ఆలోచ‌న చేయాల‌ని, బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయిన నాయకుడికి పార్టీ టికెట్ ఇవ్వడం హాస్యాస్పదమ‌ని వ‌రంగ‌ల్ డీసీసీబీ మాజీ...

తెలంగాణ బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంక‌ట‌స్వామి

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి మ‌రో భారీ షాక్ తగిలింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో వివేక్ ఆయ‌న కుమారుడు వంశీ పార్టీ కండువా క‌ప్పుకున్నారు....

కాంగ్రెస్‌లో జంగా క‌ల‌క‌లం!

ద‌క్క‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ తీవ్ర అసంతృప్తిలో రాఘ‌వ‌రెడ్డి ఇప్ప‌టికీ స్పందించ‌ని అధిష్ఠానం స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసే దిశ‌గా అడుగులు క‌లిసి న‌డుస్తామంటున్న ఉమ్మ‌డి జిల్లా అనుచ‌రులు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీపై ప్ర‌తికూల‌ ప్ర‌భావం జ‌న‌గామ‌, పాల‌కుర్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, వ‌ర్ధ‌న్న‌పేట అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధానప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ...

భూపాల‌ప‌ల్లి బీఆర్ఎస్‌లో గంద‌ర‌గోళం… ఎమ్మెల్యే గండ్ర‌కు క‌ష్ట‌కాలం

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వలే..! ఎడమొహం పెడమొహంగా గండ్రా, చారి వర్గీయులు భూపాల‌ప‌ల్లి బీఆర్ఎస్‌లో తీవ్ర‌స్థాయిలో అస‌మ్మ‌తి ఎమ్మెల్యేపై ప్రతీకారం కోసం అదునుచూస్తున్న గులాబీ నేత‌లు గండ్ర‌కు స‌పోర్ట్ చేసేది లేదంటున్న చారి వ‌ర్గీయులు ఆందోళనలో ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి కలవరపెడుతున్న తాజా రాజకీయ ప‌రిణామాలు అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ...

బీజేపీలోకి బీఆర్ఎస్ నాయ‌కుడు మంద ఐలయ్య

ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో చేరిక అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గంలో బీజేపీలోకి చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంద ఐలయ్య సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నిక‌ల‌నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌ ఈటల...

ప‌ర‌కాల బీఆర్ఎస్‌కు మ‌రోషాక్‌

బీజేపీలోకి ఆత్మ‌కూరు ఎంపీటీసీ, వార్డు స‌భ్యులు ఈట‌ల రాజేంద‌ర్‌ స‌మ‌క్షంలో చేరిక‌ చ‌క్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే మొలుగూరి అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవ‌రు.. ఎప్పుడు..ఎక్క‌డ.. ఎలా షాక్ ఇస్తారో తెలియ‌ని గంద‌రగోళ...

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌..కాంగ్రెస్‌లోకి న‌వీన్‌రాజ్‌!

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఎన్నిక‌ల ముంగిట వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన బీఆర్ఎస్‌ నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న గోపాల న‌వీన్‌రాజ్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం సాయంత్రం కాంగ్రెస్ నేత‌లు కొండా...

బిగ్ బ్రేకింగ్.. బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌..

కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి నేటి రాత్రి ఖ‌ర్గే స‌మ‌క్షంలో పార్టీలో చేరిక ! రేపు కాంగ్రెస్ అభ్య‌ర్థుల తుది జాబితా.. అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణలో బీజేపీకి వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీకి చెందిన‌ కీలక నేతలు గుడ్ బై చెబుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపార్టీని...

బిగ్ బ్రేకింగ్‌.. దుబ్బాక బీఆర్ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : మెద‌క్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. దౌల్తాబాద్ మండ‌లంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో క‌డుపులో పొడిచాడు. తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌భాక‌ర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...